Wednesday

వీకేఆర్ అండ్ వీఎన్బీ పాలిటెక్నిక్

గుడివాడలోని వీకేఆర్ అండ్ వీఎన్బీ పాలిటెక్నిక్ (వీకేవీపీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు
.......1) హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్
విభాగం: సివిల్ 
ఇంజినీరింగ్
అర్హతలు: సివిల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్‌తో పాటు టీచింగ్‌లో కనీసం అయిదేళ్ల అనుభవం ఉండాలి
.
2) 
లెక్చరర్విభాగాలు: సివిల్, మెకానికల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఇంగ్లిష్, మ్యాథ్‌మెటిక్స్, ఫిజిక్స్.
అర్హతలు: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ ఎంఎస్సీ ఉండాలి. టీచింగ్‌లో అనుభవం ఉండాలి
.
ఎంపికఇంటర్వ్యూ ద్వారా
.
దరఖాస్తుఇ-మెయిల్ ద్వారా పంపాలి
.
చివరితేది: మే
 2.
gudivadapolytechnic@yahoo.com

0 comments:

Post a Comment