మధ్యంతర ఉత్తర్వులతో వైద్య కళాశాలల్లో సీట్లు పెంచడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. సీట్లను పెంచే అధికారం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పాలకవర్గానికి మాత్రమే ఉందని తెలిపింది. కోర్టులు ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడంవల్ల చట్టంమీద దారుణమైన ప్రభావం పడుతుందని, కళాశాలలు గుర్తింపులేకుండా పెంచుకునే సీట్లకు చట్టబద్ధత కల్పించినట్లు అవుతుందని జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ సీకే ప్రసాద్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది.
0 comments:
Post a Comment