Showing posts with label Cinema. Show all posts
Showing posts with label Cinema. Show all posts

Monday

Salman Khan Bought Gabbar Singh Rights for 50 Lakhs

Salman Khan Bought Gabbar Singh Rights for 50 Lakhs

Bollywood Actor Salman Khan watched 'Gabbar Singh' and he fell in love with particular scenes. He asked his Brother Arbaaz Khan to buy the rights of some scenes so that they can use them in their upcoming film 'Dabbang-2'. These scenes includes the anthakshari episode, kabaddi Scene and the scene in which Bramhanandam gives warning to the goons by showing Pawan Kalyan cutout. Director Harish Shankar should be given the entire credibility for creating such a wonderful scenes.
Salman Khan bought Anthakshari episode and Kabaddi Scene for 50 lakhs.

Read more >>

Tuesday

రజనీ అభిమానులకు శుభవార్త...!

రజనీ అభిమానులకు శుభవార్త...!

రజనీకాంత్ అభిమానులకు ఈ ఏడాది దీపావళి పండుగ కాస్త ముందుగానే వచ్చేస్తోంది. అవును... రజనీకాంత్ నటిస్తున్న 'కొచ్చాడియాన్' సినిమాను ఈ ఏడాది దీపావళికి విడుదల చేయనున్నట్టు మొదట్లో ప్రకటించారు. అయితే, నిర్మాణ పనులు వేగంగా జరుగుతుండడంతో, ఇంకా ముందుగానే అంటే సెప్టెంబర్ లోనే చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాతలు అభిమానులకు తాజాగా శుభవార్త చెప్పారు. రజనీ సినిమా అంటే అభిమానులకు ఎలాగూ దీపావళి లాంటిదే! ఇక, ఈ చిత్రం షూటింగు విషయానికొస్తే, తాజా షెడ్యులు కేరళలో ప్రారంభమైంది. కేరళలోని అందమైన లొకేషన్లలో భారీ షెడ్యుల్ ని ప్లాన్ చేశారు. రజనీతో బాటు ప్రధాన తారాగణం ఈ షూటింగులో పాల్గొంటున్నారు. రజనీకాంత్ పక్కన బాలీవుడ్ భామ దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రజనీ చిన్న కూతురు సౌందర్య దర్శకత్వం వహిస్తోంది.
Read more >>

Monday

4 Heroines in Seethamma Vaakitlo Sirimalle Chettu

4 Heroines in Seethamma Vaakitlo Sirimalle Chettu

Victory Venkatesh and Prince Mahesh Babu combo film Sitamma Vaakitlo Sirimalle Chettu (SVSC) is making waves in tollywood. 4 Heroines In Seethamma Vakitlo Sirimalle Chettu Movie. It is learnt that the movie is filled with maximum number artists and moreover, it is reportedly understood that five heroines have been roped in for this movie.
Jayaprada, the veteran beauty of indian cinema is likely to act beside Prakash Raj as wife and the mother of Venkatesh and Mahesh Babu. Recent hit ‘Journey’ movie’s heroine ‘Anjali’ is pairing up with Venkatesh whileSamantha is doing beside Mahesh Babu. Swetha Basu Prasad is the sister of both Venky and Mahesh Babu.
SVSC first schedule completed and second schedule started on 16th this month. Mahesh Babu has joined in second schedule..
Read more >>

సునీల్ 'పూల రంగడు' ఆ చిత్రం కాపీ

సునీల్ 'పూల రంగడు' ఆ చిత్రం కాపీ



సునీల్, ఇషా చావ్లా జంటగా నటిస్తున్న చిత్రం 'పూల రంగడు' విడుదలైంది. కామీడితో రూపొందిన ఈ చిత్రం 2005 లో వచ్చిన మళయాళ కామిడీ హీరో దిలీప్ నటించిన పండిప్పడ కాపీ అని తెలుస్తోంది. నవ్య నాయిర్,ప్రకాష్ రాజు,రాజన్ పి.దేవ్ నటించిన ఈ చిత్రం అక్కడ ఓ మాదిరిగా ఆడింది. స్లాఫ్ స్టిక్ కామిడీతో నడిచే ఈ చిత్రం ఈ చిత్రంలో హీరో తనకున్న అప్పులు తీర్చుకోవటం కోసం ఓ మారు మూల గ్రామంలో ఉన్న తన ఆస్ధి అయిన చిన్న స్ధలాన్ని అమ్మకోవటానికి బయిలు దేరతాడు. ఇక ఇప్పటి పూలరంగడులో ...హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు రంగ(సునీల్). వరంగల్ జిల్లా పరకాలలో దుబాయ్ కి చెందిన వ్యక్తికి 30 ఎకరాల భూమి ఉంటుంది. దాన్ని అమ్ముకుందామంటే... ఆ ఊర్లో ఉండే ఇద్దరు విలన్స్ కొండారెడ్డి(దేవ్ గిల్), లాలాగౌడ్(ప్రదీప్ రావత్) భూమిని ఎవరూ కొనకుండా వచ్చిన వాళ్లను వచ్చినట్లు చంపేస్తుంటారు. మళయాళంలో ఇవే పాత్రలు రాజన్ పి దేవ్,ప్రకాష్ రాజ్ చేసారు.

వీరిద్దరి మధ్యా వైరం విషయాన్ని దాచి ఆ భూమిని తక్కువ ధరకే రంగకు అమ్ముతారు దాని యజమాని. ఎక్కువ లాభం వస్తుందనే ఆశతో ఆ భూమిని కొన్న రంగ...ఆ ఇద్దరు గురించి తెలుసుకుని ఓ ప్లాన్ చేస్తాడు. ఎలాగైనా ఆభూమిని దక్కించుకోవడానికి తన స్నేహితుడు అలీ ద్వారా తొలుత కొండారెడ్డి దగ్గర పనికి చేరుతాడు. మళయాళంలో దిలీప్ తన కామెడీ ప్రెండ్ సహాయింతో అక్కడ ప్రకాష్ రాజ్ ఇంటిలో పనికి చేరుతాడు. కొండరెడ్డికి, లాలాగౌడ్ కూతురు అనితకు పెళ్లి చేసి ఇరు కుటుంబాలను కలిపి, తన భూమిని అమ్మేసుకుని వెలుదామనే ప్లాన్ వేస్తాడు. అక్కడ కూడా ప్రకాష్ రాజ్ కి రాజన్ పి దేవ్ పి దేవ్ కూతురుని సెట్ చేసి అక్కడ నుంచి తన భూమిని అమ్ముకుని వెళదామనుకుంటాడు. అయితే అనిత రంగను ప్రేమిస్తున్నట్లు చెప్పేస్తుంది. అక్కడ నవ్య నాయిర్ తను దిలీప్ ని ప్రేమిస్తున్నాని చెప్తుంది. అలా అక్కడ ఉన్నది ఉన్నట్లు మక్కీకి మక్కీ దింపాడని చెప్తున్నారు. గతంలోనూ వీరభద్రం డైరక్ట్ చేసిన అహనా పెళ్లంట చిత్రం కొరియన్ కామిడీ మ్యారీయింగ్ మాఫియా ఆధారంగా రూపొందించిన సంగతి తెలిసిందే.
Read more >>

Sunday

Gabber Singh - Leaked Scenes, Trailer (Pavan Kalyan)

Gabber Singh - Leaked Scenes, Trailer (Pavan Kalyan)


Read more >>

Deeksha Seth In Nippu Movie

Deeksha Seth In Nippu Movie























Read more >>

Shriya Saran New Stills in Nuvva Nena

Shriya Saran New Stills in Nuvva Nena






Read more >>

Bindhu Madhavi Cute Looks Photo Stills

Bindhu Madhavi Cute Looks Photo Stills







Read more >>

Okkadine Movie New Stills Nara Rohit Nitya Menon

Okkadine Movie New Stills Nara Rohit Nitya Menon





Read more >>