అణ్వాయుధాలతో ఐదు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యా న్ని ఛేదించగల ఖండాంతర క్షిపణి 'అగ్ని-5' ప్రయోగ పరీక్షకు సన్నాహాలు పూర్తవుతున్నాయి. దేశీయ క్షిపణి రంగంలో కీలకంగా భావిస్తున్న 'అగ్ని-5'ని త్వరలోనే ప్రయోగిస్తామని డీఆర్‌డీవో వెల్లడించింది. అయితే, ఎప్పుడనేది నిర్దిష్టంగా పేర్కొనలేదు. " క్షిపణి తుది మెరుగులు దిద్దుకుంటోంది. ప్రయోగానికి త్వరలో ముహూర్తం నిర్ణయిస్తాం'' అని డీఆర్‌డీవో చీఫ్ కంట్రోలర్ అవినాశ్ చందర్ తెలిపారు.
0 comments:
Post a Comment