Wednesday

జి పుల్లారెడ్డి హైస్కూల్

జి పుల్లారెడ్డి హైస్కూల్ (జీపీహెచ్) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు
.......1) ప్రిన్సిపాల్అర్హతలు: పీజీ, బీఎడ్‌తో పాటు టీచింగ్‌లో కనీసం అయిదేళ్ల అనుభవం ఉండాలి.
2) హైస్కూల్ 
టీచర్సబ్జెక్టులు: మ్యాథ్‌మెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీస్.
అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ/ పీజీ, బీఎడ్ ఉండాలి. టీచింగ్‌లో అనుభవం ఉండాలి
.
3) ప్రైమరీ 
టీచర్సబ్జెక్టులు: ఇంగ్లిష్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, మ్యాథ్‌మెటిక్స్, తెలుగు.
ఎంపికఇంటర్వ్యూ ద్వారా
.
దరఖాస్తు: పోస్టు ద్వారా
.
చివరితేదిఏప్రిల్
 26.
చిరునామా
The Principal,
G. Pulla Reddy High School,
Mehadipatnam,
Hyderabad - 500 028.

1 comments:

1 click dissertation review said...

A job ad? even though i dont live there. i have a few friends who might be interested in these positions! i will surely be sharing this post with them,

Post a Comment