Wednesday

స్పెషలిస్టులు (ఇంటర్నేషనల్ ఆపరేషన్స్)

ఢిల్లీలోని కాన్‌సెంట్రిక్స్ (బిజినెస్ సర్వీస్ కంపెనీ) స్పెషలిస్టుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు
.......1) సెమీ-టెక్నికల్ సపోర్ట్కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ (వాయిస్).అర్హతలు: డిగ్రీతోపాటు ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
2) సీనియర్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ (నాన్-వాయిస్
).అర్హతలు: డిగ్రీతోపాటు ఇంగ్లిష్ రిటెన్, స్పోకన్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. కనీసం ఏడాదిపాటు ఇంటర్నేషనల్ కాలింగ్/ చాట్/ ఇ మెయిల్ నెట్‌వర్క్‌లో పనిచేసిన అనుభవం ఉండాలి.
పూర్తి వివరాలతో దరఖాస్తును పంపాలి
.
చివరి తేదీఏప్రిల్ 30.
 

1 comments:

Post a Comment