.jpg)
ఆస్ట్రేలియా పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబమా వెరైటీ బీమా అందుకొనున్నారు. మొసళ్లకు పేరుగాంచిన డార్విన్ పట్టణ సందర్శన సందర్భంగా మొసళ్ల దాడి జరిగితే సూమారు 25 లక్షల పరిహారం వచ్చేలా బీమా చేయించుకున్నారు. డార్విన్‌లో గత 23 ఏళ్లుగా పర్యాటకులకు మొసళ్ల నుంచి బీమా కల్పిస్తున్న టెరిటరీ ఇన్సూరెన్స్ అనే సంస్థ ఈ సదుపాయం అందిస్తోంది. ఒబామాకు జ్ఙాపికగా ఈ పాలసీని అందించనుంది.
0 comments:
Post a Comment