Tuesday

“ ఆధునిక సైన్స్ – విష్ణుసహస్రనామాలు ”


ముందుమాట:- పొరుగింటి పుల్లకూర రుచి అని అంటారు. నిజమే మరి!! మన ఋషులు చెప్పినదానికంటే, అమెరికా శాస్త్రజ్ఞులు మనవాళ్ళు చెప్పిన విషయాన్నే, తిరిగి, మనకి చెబితే అది నిజం; సరిఅయినది అని నమ్ముతాము. వ్యాసంలో, ‘ విశ్వాన్ని గురించి నేటి ఆధునిక శాస్త్రజ్ఞులు చెప్పిన విషయాల్ని మన పూర్వీకులైన ఋషులు, ఇక్కడ, భీష్ముడు, ‘విష్ణుసహస్రనామాల ద్వారా మనకు ముందుగానే ఏవిధంగా తెలియచేసాడో చెప్పేదే నా వ్యాసం. ముందుగా, ఆంగ్లంలో, విశ్వాన్ని గురించి వ్రాయబడ్డ ఒక పుస్తకంలోని కొంత విషయాన్ని క్రింద తెలియబరుస్తూ, కొన్ని,కొన్ని పదాలకు వాటి ప్రక్కనే బ్రాకెట్స్ లో విష్ణుసహస్రనామం యొక్క సంఖ్య ఇవ్వబడింది. ఆయా నామాల అర్ధాలు తరువాత తెలుగులో వివరించాను. వాటిని అన్వయించుకొని, చదవండి:

UNIVERSE, a book by Robert Dinwiddie. The Universe (1 విశ్వం); is all of existence; it was INFINITELY DENSE (838)స్థూలః, unimaginably HOT (277) ప్రతాపనః=ఉష్ణము; ALL(25)సర్వః

SPACE (2)విష్ణుః=అంతటా వ్యాపించియున్నవాడు and TIME (418) కాలః; and all the matter and energy within it. The Universe is UNKNOWABLY (102)అమేయాత్మ=కొలవలేనిది VAST, and eversince it formed, it has been
EXPANDING (931)పర్యవస్థితః=సర్వత్ర వ్యాపించియుండుట; ; the Universe ENCOMPASSES EVERYTHING (25)సర్వః from the SMALLEST ATOM (457 &835) సూక్ష్మః మరియు అణు ; to the largest galaxy cluster and yet it seems that all are governed by the same BASIC LAWS (221)న్యాయః; all visible matter (which is only a small percentage of the total matter) is built from the SAME SUBATOMIC BLOCKS (725) and the SAME FUNDAMENTAL FORCES (725) ఏకః=అంతా ఒకటై; govern all interactions between these elements. The cosmologists may never determine exactly
HOW BIG (272 బృహద్రూపః); the Universe is. It could be INFINITE (659 అనంతః). There is FAR MORE MATTER (886 అనంతః) in the Universe than is contained in stars and other
visible objects. The INVISIBLE (383 గుహః=కప్పిపుచ్చుకొని) mass is called dark matter. Its composition is UNKNOWN (482 అవిజ్ఞాతా). RADIATION (673 మహాతేజః) is something energetic that is
emitted from a source. Cosmologists yet to answer questions such as HOW OLD (498 పురాతనః) is it? how does it work, on the greatest scale?
In another book, it is said; 14 billion years ago, as per the scientists, Big Bang has occured. At that time, the Universe was infinitely dense. This statement speaks that something, SELF-BORN (37 స్వయంభూః) was in existence. This self-born something dense has CREATED (946 జననః), itself, the Universe. That something was THE CAUSE (88 విశ్వరేతాః) for today’s Universe. It has created, on its own, several ATOMS, IONS, ELEMENTS (271 నైకరూపః=అనేకమైన్ రూపములు), and so on, which, at a later stages, was the basis for SUSTAINING OF LIFE (930 జీవనః). Different creatures in the Universe, including human-being (consists 92 types of atoms of different elements) contain atoms of different elements and they live upon the NOURISHMENT (499 శరీరభూతభృత్) of these atoms. On the whole, the Universe looks WONDERFUL (895 అద్భుతః ).

విష్ణుసహస్రనామములు:- (1) విశ్వం; (838) స్థూలః; (277) ప్రతాపనః=ఉష్ణము; (25) సర్వః; (2) విష్ణుః=అంతటా వ్యాపించియున్నవాడు; (418) కాలః; (102) అమేయాత్మ=కొలవలేనిది; (931) పర్యవస్థితః=సర్వత్ర వ్యాపించియుండుట; (25) సర్వః;
(457) సూక్ష్మః మరియు (835) అణు ; (221) న్యాయః; (725) ఏకః=అంతా ఒకటై; (272) బృహద్రూపః; (659) అనంతః; (886) అనంతః; (383) గుహః=కప్పిపుచ్చుకొని; (482) అవిజ్ఞాతా; (673) మహాతేజః; (498) పురాతనః; (37)స్వయంభూః; (946) జననః; (88) విశ్వరేతాః; (271) నైకరూపః=అనేకమైన్ రూపములు; (930) జీవనః; (499) శరీరభూతభృత్; (895)అద్భుతః

ఉపసంహారం:– చూసారుగా, మన ఋషులు సైన్సుని భగవంతుడు అనే పేరుతో జోడించి విధంగా వివరించారో. ఇంకా నామాలు ఎన్నో విశ్వాన్ని గురించి ఎంతో చెప్పాయి. అంతేకాకుండా, డా.అవధాన్లు గారు, (retired Dy.Director, NIMS), తిరుముల తిరుపతి దేవస్థానం టీ.వి. ఛానెల్ ద్వారా, వేద గణితం; అలాగే కమ్‍ప్యూటర్స్ కి సంబంధించిన జ్ఞానం విష్ణుసహస్రనామాలలో విధంగా చెప్పబడిందో కూడా వివరించారు. కాబట్టి, మన శాస్త్రాలన్నీ కేవలం దేముడికి సంబంధించిన కథలు అని అనుకోకూడదు. ఒక చిన్న ఉదాహరణతో దీన్ని ముగిస్తాను: “ గోమూత్రం ఎంతో పవిత్రమైనది; శుద్ధి చేయటానికి అది ఎంతో ఉపయోగపడుతుంది అని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. ఇదే విషయాన్ని, మధ్యనే, అమెరికా విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞులు పరిశోధించి, ధృవీకరించారు.

From
మీతో చెప్పాలనుకున్నా!!! 

0 comments:

Post a Comment