సంతాన రాహిత్యం అంటే ఏమిటి?
భార్యాభర్తలు ఒక సంవత్సరపు వైవాహిక జీవితం ఏ గర్భ నిరోధకం లేకుండా జరిగిన తర్వాత కూడా సంతానం కలుగకపోతే దానిని సంతానరాహిత్యం లేక సంతానలేమి అని అంటారు.
సంతాన సాఫల్య సమస్యలు - విభజన:
సంతాన సాఫల్య సమస్యలు - విభజన:
- మగవారిలోని సమస్యలు - 40%
- ఆడవారిలోని సమస్యలు - 40%
- ఇద్దరిలోని సమస్యలు -10%
- తెలియని కారణాలు - 10%
- వీర్యం ఉత్పత్తి - 3 నుండి 6 మిల్లీలీటర్లు
- వీర్యకణాల సంఖ్య - 60 నుండి 150
మిలియన్లు - వీర్యకణాల కదలిక - 60 నుండి 70 శాతం (చురుకైనవి)
- మామూలు ఆకృతి - 80 శాతంపైన మగవారి సంతానలేమి కారణాలు:
- హార్మోన్ల లోపం. మానసిక ఒత్తిడి.
- వెరికోసీల్.
- ధూమపానం, ఆల్కహాల్ తీసుకోవడం.
- బీజం (ఖ్ఛీట్టజీట) లోని వివిధ కారణాలు.
- అంగస్థంబన సమస్యలు. పుట్టుకతో వచ్చే లోపాలు. పరీక్షలు: 1. వీర్య పరీక్ష (ట్ఛఝ్ఛ ్చ్చజూడటజీట). 2. వీర్యంలోని క్రిముల నిర్ధారణ పరీక్ష. 3. అల్ట్రాసౌండ్ ద్వారా బీజం చూసి నిర్ధారించడం. 4. బీజంలో నుండి ఒక చిన్న ముక్క తీసి పరీక్షించడం. 5. హార్మోన్ల నిర్ధారణ పరీక్ష. మగవారి సమస్యలు - ఆధునిక హోమియో చికిత్స:
1 comments:
plz give your cell number me.
Post a Comment