Tuesday

చైనాలో త్రీడీ టీవీ ప్రసారాలు


త్రీడీ సినిమాలు, త్రీడీ టీవీలూ వచ్చాయి. ఇప్పుడు చైనా త్రీడీ టీవీ ప్రసారా లు ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఇది దేశ టీవీ రంగంలో ప్రభంజనం సృష్టిస్తుందని భావిస్తున్నారు. జపాన్, దక్షిణ కొరియాలలో ఇప్పటికే త్రీడీ టెలివిజన్ ప్రసారాలు జరుగుతున్నాయి. ఇప్పుడు 'చైనా 3డీ టీవీ ట్రయల్ చానెల్' పేరిట ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీసీటీవీ, మరో 5 టీవీ స్టేషన్లతో కలిసి ప్రసారాలను ప్రారంభించింది.

0 comments:

Post a Comment