అందులోభాగంగా దేశంపై పడిన లాడెన్ 'మచ్చ'ను పూర్తిగా తుడిపేసేందుకు అబోత్తాబాద్‌లోని కోట లాంటి అతడి ఇంటిని కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెలలో ఈ ధ్వంస రచనకు ముహుర్తం పెట్టనున్నట్టు ద సన్ పత్రిక తెలిపింది. "ఒక శత్రు కోటను కూల్చేసినట్టుగానే లాడెన్ నివాస భవనాన్ని పడగొట్టేస్తాం. లాడెన్‌కు సంబంధించిన చిన్న ఆధారాన్నీ నామరూపాలు లేకుండా చేస్తాం'' అని హోం మంత్రి రెహ్మాన్ మాలిక్ తెలిపారు.
Wednesday
లా'డెన్' కూల్చివేత! లాడెన్ స్థావరాన్ని కూల్చేయనున్న పాక్ ...
అందులోభాగంగా దేశంపై పడిన లాడెన్ 'మచ్చ'ను పూర్తిగా తుడిపేసేందుకు అబోత్తాబాద్‌లోని కోట లాంటి అతడి ఇంటిని కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెలలో ఈ ధ్వంస రచనకు ముహుర్తం పెట్టనున్నట్టు ద సన్ పత్రిక తెలిపింది. "ఒక శత్రు కోటను కూల్చేసినట్టుగానే లాడెన్ నివాస భవనాన్ని పడగొట్టేస్తాం. లాడెన్‌కు సంబంధించిన చిన్న ఆధారాన్నీ నామరూపాలు లేకుండా చేస్తాం'' అని హోం మంత్రి రెహ్మాన్ మాలిక్ తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment