* వచ్చే ఏడాది రూ.250 కోట్ల మేర అమ్మకాలు లక్ష్యం: ఎండీ
కంప్యూటింగ్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ పరికరాలను ఉత్పత్తి చేసే బెల్కిన్ సంస్థ ఇప్పుడు సరికొత్తవైర్‌లెస్ కీబోర్డ్‌లు, మౌస్‌ల సీరిస్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. మౌస్‌ల శ్రేణి 429 రూపాయల నుండి 1200 రూపాయల ప్రైజ్ బ్రాండ్‌లో అందిస్తున్నట్లు కంపెనీ ఎండీ మోహిత్ ఆనంద్ తెలిపారు. ఈ ఏడాది కంపెనీ 150 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని, వచ్చే ఏడాదికి 250 కోట్ల రూపాయల రెవెన్యూ లక్ష్యంగా పని చేస్తున్నామని ఆయన అన్నారు.

0 comments:
Post a Comment