* ఏడు ప్రాంతీయ భాషల్లో 3 వేల సినిమాలను అందిస్తోన్న యాహూ సైట్
పాపులర్ వెబ్ సైట్ యాహూ ఇండియా... సరికొత్త ఎంటర్‌టైన్ మెంట్ అందించేందుకు మరింత స్టైలిష్‌గా రెడీ అయ్యింది. క్లౌడ్ ఫ్లాట్ ఫామ్ గ్రూప్ అందిస్తోన్న ఈ వినోదాన్ని ముఖ్యంగా మూవీ లవర్స్‌ని అమితంగా ఆకట్టుకుంటుంది. ఫుల్ లెంత్ మూవీస్, మినీ మూవీస్‌తో పాటు త్వరలో ఏడు ప్రాంతీయ భాషల్లో హెచ్‌డీ క్లారిటీతో సినిమాలు అందిస్తున్నట్లు యాహూ ఇండియా తెలిపింది. ప్రస్తుతం బీటా వెర్షన్‌లో 50 సినిమాలు అందుబాటులో ఉండగా మరో 3 వేల సినిమాలు త్వరలో రానున్నయని క్లౌడ్ ఫ్లాట్ ఫామ్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ హరి వాసుదేవ్ అన్నారు. ఇందుకోసం బెంగుళూరులో 2వేల మంది ఉద్యోగులు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

0 comments:
Post a Comment