* రిక్టర్ స్కేల్‌పై 6' నమోదు
ఫిలిఫైన్స్ భూకంపంతో వణికిపోయింది. ఆదేశ ఉత్తర భాగంలో సంభవించిన భూకంప ధాటికి అనేక భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సముద్రగర్భంలో వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై ఆరు భూప్రకంపనలు నమోదైంది. అయితే ఈ భూకంపం వల్ల పెద్దగా ప్రమాదమేమీ లేదని, పాక్షికంగా ఆస్థినష్టం సంభవించిందని అధికారులు అంటున్నారు.

0 comments:
Post a Comment