బీజింగు, నవంబరు 22: చైనా పాలకులకు వ్యతిరేకంగా ఆత్మాహుతికి పాల్పడిన బౌద్ధ భిక్షువ్ఞ (నన్) వీడియోను ఒక టిబెట్‌వాసి విడుదల చేయడం సంచలనం కలిగిస్తోంది. మంటల్లో మండిపోతున్న 35 ఏళ్ల నన్ దృశ్యాన్ని కొందరు విద్యార్థులు చిత్రీకరించారు. టిబెట్‌కు స్వేచ్ఛ కావాలని ఈ నన్ నవంబరు 3న ఆత్మాహుతి చేసుకుంది.
0 comments:
Post a Comment