Wednesday

టీహెచ్ఎస్టీఐలో పీహెచ్‌డీ

గుర్గావ్‌లోని ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (టీహెచ్ఎస్టీఐ) జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించే పీహెచ్‌డీ ప్రోగ్రామ్- 2014కు టీహెచ్ఎస్టీఐ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు
.......టీహెచ్ఎస్టీఐజేఎన్‌యూ పీహెచ్‌డీ ప్రోగ్రామ్ - 2014విభాగాలు: బయాలజీ ఆఫ్ ఇన్ఫక్టియస్ డిసీజెస్, ఫిజియాలజీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డెవలపింగ్ ఇమ్యునీ సిస్టమ్, క్లినికల్ రిసెర్చ్ అండ్ ఎపిడిమియాలజీ, ఆటో-ఇమ్యునో డిసీజెస్, డయాగ్నస్టిక్స్ అండ్ థెరప్యూటిక్స్, మెడికల్ డిజైజెస్ అండ్ ఇంప్లాంట్స్, మ్యాథ్‌మెటికల్ మోడలింగ్.
సీట్ల సంఖ్య:
 30
కాలపరిమితి: నాలుగేళ్లు
.
అర్హతలులైఫ్ సైన్సెస్ (బయోమెడికల్, హెల్త్, ఫార్మాస్యూటికల్స్, న్యూట్రిషినల్ సైన్స్, పబ్లిక్ హెల్త్, నర్సింగ్)/ వెటర్నరీ సైన్సెస్/ ఇంజినీరింగ్/ మ్యాథ్‌మెటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ/ ఎంబీబీఎస్/ బీడీఎస్ డిగ్రీ ఉండాలి. యూజీసీ/ సీఎస్ఐఆర్/ ఐసీఎంఆర్/ ఎన్బీహెచ్ఎం/ డీఎస్టీ/ డీబీటీ ఫెలోషిప్‌లో అర్హత సాధించాలి
.
ఎంపిక: అడ్మిషన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
.
దరఖాస్తుఆన్‌లైన్ ద్వారా
.
ఫీజు: THSTI, Gurgaon పేరుతో రూ.500 డీడీని బ్యాంక్‌లో చెల్లించాలి
.
చివరితేదిమే 20.
 

1 comments:

Unknown said...

Nice information. Thanks for sharing the awesome information , i
also recommend Sarkari Result.
Regards:
SarkariResult

Post a Comment