Wednesday

పండిట్ దీన్‌ద‌యాల్ ఉపాధ్యాయ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ ద ఫిజిక‌ల్లీ హ్యాండిక్యాప్డ్‌

న్యూఢిల్లీ పండిట్ దీన్‌ద‌యాల్ ఉపాధ్యాయ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ ద ఫిజిక‌ల్లీ హ్యాండిక్యాప్డ్ వివిధ బ్యాచిల‌ర్ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...1) బ్యాచిల‌ర్ ఆఫ్ ఫిజియెథెర‌పీకోర్సు వ్యవ‌ధినాలుగున్నర సంవ‌త్సరాలు2) బ్యాచిల‌ర్ ఆఫ్ ఆక్యుపేష‌న‌ల్ థెర‌పీకోర్సు వ్యవ‌ధి: నాలుగున్నర సంవ‌త్సరాలు3) బ్యాచిల‌ర్ ఆఫ్ ప్రోస్తేటిక్స్ & ఆర్థోటిక్స్ (బీపీవో)కోర్సు వ్యవ‌ధి: నాలుగున్నర సంవ‌త్సరాలుఅర్హత‌: 50 శాతం మార్కుల‌తో ఇంట‌ర్ (ఎస్సీ, ఎస్టీల‌కు 45 శాతం మార్కులు).వ‌య‌సు: 2014 ఆగ‌స్టు 1 నాటికి 17 - 23 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి ( ఎస్సీ, ఎస్టీల‌కు 28 సంవ‌త్సరాలు).ద‌ర‌ఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి ద‌ర‌ఖాస్తు డౌన్‌లోడ్ చేసుకొని నింపి, ''Pt.Deendayal Upadhyaya Institute for the Physically Handicapped, New Delhi'' పేరిట న్యూఢిల్లీలో చెల్లుబాటు అయ్యేలా రూ.700 ల డిడిని (ఎస్సీ, ఎస్టీల‌కు రూ.350) తీసి సంబంధిత చిరునామాకు పంపి ద‌ర‌ఖాస్తు పొంద‌వ‌చ్చు. వెబ్‌సైట్ ద్వారా కూడా ద‌ర‌ఖాస్తు పొంద‌వచ్చు. ద‌రఖాస్తు డౌన్‌లోడ్ చేసుకొని నింపి, నిర్ణీత రుసుముతో డిడి (రూ.750 (ఎస్సీ, ఎస్టీల‌కు రూ.400)) చెల్లించి ద‌ర‌ఖాస్తుకు జ‌త‌చేసి సంబంధిత చిరునామాకు నిర్ణీత గ‌డువులోగా చేరేలా పంపాలి.ఎంపిక విధానంప‌్రవేశ ప‌రీక్ష ద్వారా.ద‌ర‌ఖాస్తులు పొంద‌డానికి చివ‌రితేదీమే 30.పోస్ట్ ద్వారా ద‌ర‌ఖాస్తులు పొంద‌డానికి చివ‌రితేదీమే 26.ద‌ర‌ఖాస్తుల స‌మ‌ర్పణ‌కు చివ‌రితేదీమే 30.ప్రవేశ‌ప‌రీక్ష తేదీజూన్ 22.చిరునామా: Pt. Deendayal Upadhyaya Institute for the Physically Handicapped(Ministry of Social Justice & Empowerment, Govt. of India)4, Vishnu Digamber Marg,New Delhi 110002.

0 comments:

Post a Comment