Wednesday

పెట్రోఫెక్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్

హైదరాబాద్‌లోని పెట్రోఫెక్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (పీఈఎస్ఐపీఎల్) ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో ప్రొఫెషనల్స్ కోసం ఏప్రిల్ 26న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టులు: ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో ఇంజినీర్లు, డిజైనర్లు
.
విభాగాలు: ప్రాసెస్, మెకానికల్- స్టాటిక్/రోటరీ హెచ్‌వీఏసీ, పైపింగ్/ పైప్‌లైన్స్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ టెలికాం, మెటలర్జీ తదితరాలు
.
అర్హతలు: ఇంజినీర్ల పోస్టులకు సంబంధిత సబ్జెక్టులతో బీఈ/ డిప్లొమాతోపాటు కనీసం 5 సంవత్సరాలపాటు ఆయిల్ అండ్ గ్యాస్, రిఫైనరీ ఇండస్ట్రీల్లో పనిచేసి ఉండాలి. డిజైనర్ పోస్టులకు సంబంధిత రంగంలో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి
.
పూర్తి వివరాలతో దరఖాస్తును పంపాలి
.
వేదిక
Hotel Radisson Blu,
8-2-409,
Road No.6,
Banjara Hills,
Hyderabad - 034.

0 comments:

Post a Comment