Wednesday

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ

గుర్గావ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ (ఎన్ఐఎస్ఈ) సీనియర్ కన్సల్టెంట్, రిసెర్చ్ అసోసియేట్, సీనియర్ రిసెర్చ్ ఫెలో, జూనియర్ రిసెర్చ్ ఫెలో, డేటా ఎనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.పోస్టుల వివరాలు........1) సీనియర్ కన్సల్టెంట్: 2అర్హతలు: ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్, సోలార్ ఎనర్జీలో పీహెచ్‌డీ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 20 ఏళ్ల అనుభవం ఉండాలి.2) రిసెర్చ్ అసోసియేట్: 2అర్హతలు: మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ సోలార్ ఎనర్జీలో బీటెక్ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం నాలుగేళ్ల అనుభవం ఉండాలి.వయసు: 45 ఏళ్లకు మించకూడదు.3) సీనియర్ రిసెర్చ్ ఫెలో: 2అర్హతలు: మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ సోలార్ ఎనర్జీలో బీటెక్ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.వయసు: 28 ఏళ్లకు మించకూడదు.4) జూనియర్ రిసెర్చ్ ఫెలో: 4అర్హతలు: మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ సోలార్ ఎనర్జీలో బీటెక్ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.వయసు: 25 ఏళ్లకు మించకూడదు.5) డేటా ఎనలిస్ట్: 2అర్హతలు: ఏదైనా డిగ్రీ, సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.వయసు: 35 ఏళ్లకు మించకూడదు.6) హెల్పర్: 2అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి.ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.దరఖాస్తు: పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను పోస్టు ద్వారా పంపాలి.చిరునామా: Director General,National Institute of Solar Energy,Gwal Pahari,Gurgaon- Faridabad Road,Gurgaon- 122003.
 

0 comments:

Post a Comment