Wednesday

అనారోగ్యపు 'వలస'


ఇరవై యేళ్ల క్రితం అమెరికా వలస వెళ్లిన వాళ్లలో 98 శాతం మంది ఊబకాయం బారిన పడితే, 68 శాతం మంది హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నారట. హిస్పానిక్ ఇమ్మిగెంట్స్ర్ మీద చేసిన ఒక స్టడీలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 

అమెరికాలో పదేళ్లుగా నివసిస్తున్న వాళ్లతో పోలిస్తే ఇరవైయేళ్లు పైబడి అక్కడ నివసిస్తున్న వాళ్లలో డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు 2.5 రెట్లు ఎక్కువ. ఈ పరిస్థితికి అమెరికన్ ఆహారపు అలవాట్లు ప్రధాన కారణం. అవి వలసవాసుల ఆరోగ్యం మీద దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయని తేల్చారు పరిశోధకులు.

0 comments:

Post a Comment