ఈజిప్టు తొలివిడత పార్లమెంటరీ ఎన్నికల్లో ఇస్లామిస్ట్ బ్రదర్‌హుడ్‌కు చెందిన ఫ్రీడమ్ అండ్ జస్టిస్ పార్టీ (ఎఫ్‌జెపి)కి స్పష్టమైన ఆధిక్యతలభించింది.దేశంలోని లక్సర్, కైరో తదితర ప్రాంతాల్లోని పలు నియోజకవ ర్గాల్లో ఎఫ్‌జెపి తన ప్రత్యర్ధులపై స్పష్టమైన ఆధి క్యతను సాధించింది. కాగా సాంప్రదాయ అల్ నౌర్ పార్టీకూడా కొన్నిజిల్లాలోగట్టిపట్టును సాధిం చింది. మిగిలిన పోటీదారులపై ఆధిక్యం సాధించి నప్పటికీ అల్‌నౌర్‌పార్టీ ఎఫ్‌జెపి తరువాత రెండో స్థానంలో నిలిచింది. కొన్ని నియోజకవర్గాల్లో తప్ప మత సంబంధం లేని మిగిలిన పార్టీలు ఎఫ్‌జెపి కంటే బాగా వెనుకబడిపోయాయి. కాగా ఈ పార్టీలు సంఘటితంగా పోటీ చేయకపోవడం గమనార్హం. ఎఫ్‌జెపి,అల్‌నౌర్‌పార్టీలమధ్య పొత్తు లేనప్పటికీ కలిసి పనిచేయాలని నిర్ణయించాయి.
0 comments:
Post a Comment