ముర్రేకు నాలుగేళ్ల జైలు శిక్ష
ప్రపంచ పాప్‌స్టార్ మైఖేల్ జాక్సన్ మృతికి ఆయన వ్యక్తిగత వైద్యుడు ముర్రేనే కారణమని కోర్టు తేల్చింది. ముర్రేకు నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. జాక్సన్ ప్రమాదకరమైన మందులు తీసుకోవడంలో ముర్రే పాత్ర ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. మరోవైపు జాక్సన్ చావుకు కారణమైన వారికి శిక్ష పడితే చాలని ఆయన కుటుంబ సభ్యులు అన్నారు. తామెలాంటి నష్ట పరిహారాన్ని ఆశించడం లేదని చెప్పారు.

0 comments:
Post a Comment