* ఫిక్కీ నుంచి పురస్కారం పొందిన న్యూజెన్ MD రవీంద్రనాథ్
* 18 మంది ఉత్తమ పారిశ్రామికవేత్తలకు అవార్డులు
* మార్చి 2010లో న్యూజెన్ మార్కెట్‌లోకి వచ్చింది : ఎండీ రవీంద్రనాథ్
* మలేషియా, సింగపూర్, థాయ్‌లాండ్‌లోనూ న్యూజెన్‌కి డిమాండ్
న్యూజెన్ హెర్బల్ ప్రైవేట్ లిమిటెడ్ మరోసారి సత్తా చాటింది. ప్రాడెక్ట్ ప్రారంభమైన రెండేళ్లలోనే కస్టమర్ల మన్ననలు పొందుతూ- మెరుగైన ఫలితాలు సాధిస్తూ దూసుకుపోతోంది. దీనికి గుర్తింపుగా ఫిక్కీ- న్యూజెన్‌కి బెస్ట్ స్టార్టప్ అవార్డ్ ప్రకటించింది. హైదరాబాద్ HICC లో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కార ప్రదానం జరిగింది. న్యూజెన్ MD రవీంద్రనాథ్.. అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. మెరుగైన ఉత్పత్తి అందిచడం ద్వారా ప్రజలకు చేరువ కాగలిగామన్నారు.
ప్రస్తుతం మలేషియా, సింగపూర్, థాయ్‌లాండ్‌లో న్యూజెన్‌కి మంచి డిమాండ్ ఉందన్నారు. ఈ అవార్డుల కార్యక్రమానికి స్పీకర్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ రంగాల్లో మొత్తం 18 మందికి పురస్కారాలు ప్రదానం చేశారు.

0 comments:
Post a Comment