* అర్థరాత్రి నొప్పి వస్తే ప్రమాదకరమేనా?
* తాజా సర్వే ఏం చెప్పింది ?
* అర్థరాత్రి గుండెనొప్పి ప్రాణాంతకమే
* సర్వేలు చెబుతున్న నిజం
* ఎందుకు ఇలా జరుగుతోంది ?
* కారణాలేమిటి ?
* తొలిసారి స్ట్రోక్ వస్తే ఇబ్బందే
* ఇందుకు కారణాలు అనేకం
* గుండెనొప్పి అని గుర్తించకపోవడం
* అజీర్ణవ్యాధేనంటూ భ్రమపడటం
* ఇంట్లో ఉన్న మందులతో సరిపెట్టుకోవడం
* రాత్రివేళ వైద్యసాయం అందకపోవడం
* ఈసీజీ కోసం తెల్లారేదాకా వేచిఉండటం
* గుండెనొప్పిలపై తాజా సర్వే
* అర్థరాత్రి వస్తే ప్రాణాంతకమే
* తొలిసారి వస్తే ఇంకా ఇబ్బంది
* బయోకెమిస్ట్రీ ఏం చెబుతోంది?
* రాత్రిపూట వచ్చే స్ట్రోక్స్ ను ఎలా నివారించాలి?
* చురుగ్గా సాగుతోన్న పరిశోధనలు
గుండెనొప్పి రాత్రిపూట రావడానికీ, పగటిపూట రావడానికి మధ్య తేడా ఉంటుందా? ఉంటుందనే చెబ్తున్నారు వైద్య నిపుణులు. గుండెనొప్పికీ, అది వచ్చే సమయానికీ మధ్య ఉన్న సంబంధంఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచమంతటా గుండెజబ్బులబారినపడుతున్న వారి సంఖ్య ఏటికేడు పెరిగిపోతోంది. అందుకు తగ్గట్టుగానే గుండెనొప్పిపై చురుగ్గా పరిశోధనలు కూడా జరుగుతున్నాయి.
గుండెనొప్పి ఎలా, ఎప్పుడు వస్తుందన్న అంశాలపై అనేక దేశాల్లో సర్వేలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఒక సర్వే ఆశ్చర్యకరమైన విషయాలు తెలియజేసింది. గుండెనొప్పి తీవ్రతకూ, అది వచ్చే సమయానికీ మధ్య లింక్ ఉన్నదని సర్కులేషన్ రీసెర్చ్ సర్వేలో తేల్చిచెప్పింది. అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట నుంచీ తెల్లవారుఝామున ఐదు గంటల మధ్య హార్ట్ స్ట్రోక్ వస్తే అది అత్యంత ప్రమాదకరస్థాయిలోనే ఉంటుందని ఈ సర్వే తేల్చిచెప్పింది.
ప్రాణాంతకంగా మారిన గుండెనొప్పి కేసులను సమీక్షించినప్పుడు ఈ విషయం నిర్ధారణ అయింది. అదికూడా మొట్టమొదటిసారి స్ట్రోక్ రావడం అర్థరాత్రి 1గంట నుంచి తెల్లవారుఝామున 5 గంటల మధ్య జరిగితే రోగి తట్టుకోవడం కష్టమే అవుతుందట.
రాత్రిపూట గాఢనిద్రకీ, గుండెనొప్పి ప్రాణాంతకంగా మారడానికీ సంబంధం ఉంది. అర్థరాత్రి గానీ, లేదా తెల్లవారుఝామున గానీ కలలు వస్తుంటాయి.
కలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నప్పుడు కంటిపాపలు తీవ్రస్థాయిలో కదులుతుంటాయి. శరీరం ఆదమరిచి నిద్రిస్తున్నా, మెదడు మాత్రం మెలుకువుగానే ఉంటుంది. నాడీవ్యవస్థ తీవ్రంగా స్పందిస్తుంటుంది. ఫలితంగా అడ్రెనలైన్, నొరాడ్రెనలైన్, కోర్టిసాల్ వంటి హార్మోన్లు విడుదలువుతుంటాయి. గుండెవేగంగా కొట్టుకోవడానికి ఈ పరిస్థితులు దోహదపడతాయి. అయితే ఈ హార్మోన్ల కారణంగానే గుండెలోకి రక్తసరఫరా తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది.
దీంతో గుండెనొప్పి వస్తే తట్టుకోవడం కష్టం అవుతుంది. బయోకెమిస్ట్రీ సంగతి ఎలా ఉన్నా, అర్థరాత్రి పూట గుండెనొప్పి ప్రాణాంతకం కావడానికి మరికొన్ని కారణాలు కూడా లేకపోలేదు. హార్ట్ స్ట్రోక్ కీ, అది వచ్చిన వేళకీ సంబందం ఖచ్చితంగా ఉన్నదాలేదా అన్న విషయంలో ఇంకా పరిశోధనలు చేయాల్సిఉంది. ఒకవేళ అది నిజమయ్యే పక్షంలో ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వైద్యరంగం మరింతగా ముందుకుసాగాల్సిఉంటుంది. గుండెనొప్పి అర్థరాత్రివచ్చినా తట్టుకోవడానికి వీలైన ఔషధాలు తయారుచేయాల్సిఉంది.

0 comments:
Post a Comment