Wednesday

మెడికా హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రాంచీలోని మెడికా హాస్పిటల్స్ ప్రైవేటు లిమిటెడ్ నర్సింగ్ స్టాఫ్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు
.......1) హెడ్డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్.అర్హతలు: ఎంబీబీఎస్ డిగ్రీఉ డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్‌తోపాటు సంబంధిత హోదాలో పనిచేసి అనుభవం ఉండాలి.
2) నర్సింగ్ స్టాఫ్
.అర్హతలు: బీఎస్సీ/జీఎన్ఎంతోపాటు అనుభవం ఉండాలి.
పూర్తి వివరాలతో దరఖాస్తు పంపాలి
.
చివరి తేదీ: మే
 3.
hr.ranchi@medicasynergie.in

0 comments:

Post a Comment