Monday

తప్పనిసరి మరణశిక్ష.. రాజ్యాంగ విరుద్ధం...


ఆయుధ చట్టం కింద నేరస్తుడికి తప్పనిసరిగా మరణశిక్ష విధించాలనటం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ చర్య ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం కిందికి వస్తుందని తేల్చిచెప్పింది. జస్టిస్ ఏకే గంగూలీ, జేఎస్ ఖేహర్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. ‘ఆయుధ చట్టంలోని సెక్షన్ 27(3) ప్రకారం తప్పనిసరి మరణశిక్ష విధించవచ్చు. కానీ ఆ చట్టం రాజ్యాంగ విరుద్ధం.’ అని ధర్మాసనం పేర్కొంది.

0 comments:

Post a Comment