ఎపిసిపిడిసిఎల్
ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, తిరుపతి. జూనియర్ అసిస్టెంట్(ఎల్‌డిసి)-144 పోస్టులు, జూనియర్ లైన్‌మెన్-1361 పోస్టులు, సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)-బ్యాక్‌లాగ్-43 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
అర్హతలు: జూనియర్ లైన్‌మెన్‌కు పదవ తరగతి పాసై ఉండ,ి ఐటిఐ ఎలక్ట్రికల్/వైర్‌మెన్ చేసి ఉండాలి. సబ్ ఇంజనీర్‌కు డిప్లొమో/బిఇ/బిటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉండాలి.
వయసు: లైన్‌మెన్‌కు 18 నుండి 35 సంవత్సరాలు, సబ్ ఇంజనీర్‌కు 18 నుండి 34 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు దఖలుకు చివరితేదీ: 2012 జనవరి 18.
వివరాలకు:wwww.apcpdcl చూడండి.
ఐటిడిసిలో అకౌంటెంట్లు
ఇండియన్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అకౌంటెంట్స్-14 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హతలు: 50 శాతం మార్కులతో కామర్స్ డిగ్రీతోపాటు మూడేళ్ల అనుభవం ఉండాలి. లేదా సిఎ/ఐసిడబ్ల్యుఎ ఉండాలి.
దరఖాస్తులను 2011 డిసెంబర్ 27 లోగా డిప్యూటీ జనరల్ మేనేజర్ (హెచ్‌ఆర్), ఐటిడిసి లిమబిటెడ్, స్కోప్ కాంప్లెక్స్, నాల్గవ అంతస్తు, లోడీ రోడ్, న్యూఢిల్లీ-1100003 చిరునామాకు పంపాలి.
వివరాలకు:షషష. www.the asholgroup.com చూడండి.
నేషనల్ ఏరోస్పేస్ లేబరేటరీస్
నేషనల్ ఏరోస్పేస్ లేబరేటరీస్ టెక్నికల్ అసిస్టెంట్-27 పోస్టులు, టెక్నికల్ ఆఫీసర్-1 పోస్టు, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్-3 పోస్టులు, లేడీ మెడికల్ ఆఫీసర్-1 పోస్టు, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ గ్రేడ్-(2)-1 పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హతలు:డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ /బిఇ/బిటెక్/ఎంబిఎస్ ఉండాలి.
దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా పంపాలి.
చివరితేదీ: 2011 డిసెంబర్ 31.
వివరాలకు: www.nal.res.in చూడండి.
ఇఎస్‌ఐసిలో యుడిసిలు
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, హిమాచల్‌ప్రదేశ్ అప్పర్ డివిజన్ క్లర్క్స్-45, మల్టీ టాస్కింగ్ స్టాఫ్-12 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హతలు: యుడిసికి ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కు పదవతరగతి పాసై ఉండాలి.
వయసు: యుడిసికి 27 సంవత్సరాలు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కు 25 సంవత్సరాలలోపు ఉండాలి.
దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పంపాలి.
దరఖాస్తుల దాఖలుకు చివరితేదీ: 2012 జనవరి 23.
వివరాలకు: http;//esichp.in
ఎయిర్‌ఫోర్స్‌లో
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్టు ద్వారా ఫ్లయింగ్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హతలు: ఫ్లయింగ్ బ్రాంచ్‌కు ఏదైనా డిగ్రీ, టెక్నికల్ బ్రాంచ్‌కు సంబంధిత సబ్జెక్టులతో బిఇ/బిటెక్, గ్రౌండ్ డ్యూటీకి 60 శాతం మార్కులతో అకౌంట్స్/ఎడ్యుకేషన్ ఉండాలి.
వివరాలకు:www.careerairforce.nic.in
నవోదయ విద్యాలయ సమితి
నవోదయ విద్యాలయ సమితి పోస్టు గ్రాడ్యుయేట్ ట్రైన్డ్ (ఇంగ్లీష్/హిందీ/ఫిజిక్స్/కెమిస్ట్రీ/మేథమేటిక్స్/ఎకనామిక్స్/బయాలజీ/హిస్టరీ/జాగ్రఫీ/కామర్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులలో 50 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ/బిఇడి ఉండాలి.
దరఖాస్తుల దాఖలుకు చివరితేదీ: 2012 జనవరి 13.
రాతపరీక్ష 2012 ఫిబ్రవరి 19న ఉంటుంది.
0 comments:
Post a Comment