Wednesday

లాస్ఏంజెలెస్ టైమ్స్ ఎడిటర్‌గా భారతీయుడు

ప్రసిద్ధ 'లాస్ఏంజెలెస్ టైమ్స్' మేగజైన్‌కు భారత సంతతికి చెందిన జర్నలిస్టు ధావన్ మహరాజ్ ఎడిటర్‌గా నియమితులయ్యారు. దీనితోపాటు ఈ పత్రికకు ఆయన వైస్‌ప్రెసిడెంట్‌గా కూడా వ్యవహరించనున్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తానని ఆయన చెప్పారు.

0 comments:

Post a Comment