Saturday

ప్రవాసుల నుంచి ధనప్రవాహం



Indian Currency Rupee Notes
విదేశాల నుండి స్వదేశానికి ఆర్జితధనాన్ని పంపుతున్న ప్రవాసులలో భారతీయులు అన్ని దేశాలవారికన్నా ముందున్నారు. వీరు 2011 సంవత్సరంలో 5,800 కోట్ల డాలర్లు భారత్‌కు పంపనున్నారని ప్రపంచ బ్యాంకు అంచనావేస్తోంది. చైనా ఇందులో 5,700 కోట్లతో రెండవ స్థానంలో ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ కలిపి 35,100 కోట్ల డాలర్లు పొందుతుండగా కేవలం భారత్‌ చైనాలు 11,000 కోట్ల డాలర్లు పైగా పొందడం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే అబివృద్ధి చెందిన దేశాలు 8 శాతం ఎక్కువ నిధులు పొందాయి.

0 comments:

Post a Comment