ఎయిర్‌మెన్ ఉద్యోగాలు భారత వాయుసేవలో ఎయిర్‌మెన్ ఉద్యోగాలు కోసం రక్షణశాఖ నోటిఫికేషన్ వెలువరించింది. ఆగస్టు 3-8 తేదీల మధ్య గ్రూప్-ఎక్స్, గ్రూప్-వై పోస్టుల కోసం ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరుగుతుంది. ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి నిజామాబాద్, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన అభ్యర్థులు దీనిలో పాల్గొనవచ్చు. అర్హత : ఇంటర్మీడియేట్ పాస్, వయస్సు 1989 జూలై 1 నుంచి 1993 సెప్టెంబర్ 30 మధ్య జన్మించినవారు. వెబ్‌సైట్: www.్ౖథ్ట్ౖచ్థ్చ్ౖపు్డ్న్పు్ఞ్ఠ.్థ్ౖఞ.్ౖథ. బ్యాంకు క్లర్కులు ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్ 3467 క్లరికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బ్యాంకు ఆఫ్ ఇండియా - 2467 పోస్టులు, యూకో బ్యాంక్ - 1000 పోస్టులు. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన పోస్టులు బ్యాంక్ ఆఫ్ ఇండియా-130, యూకో బ్యాంక్-33. బ్యాంక్ ఆఫ్ ఇండియా : అర్హతలు: ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. లేదా డిగ్రీ పాసై ఉండాలి. కంప్యూటర్ అవేర్‌నెస్ అండ్ ఆఫీస్ ఆటోమేషన్‌లో ఫౌండేషన్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. వయసు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక విధానం : రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఇ-మెయిల్ ఐడీ తప్పనిసరి. ఆన్‌లైన్ అప్లికేషన్ జూలై 16 నుంచి ప్రారంభమైంది. చివరి తేదీ : ఆగస్టు 5, రాత పరీక్ష, సెప్టెంబరు 26. వెబ్‌సైట్: www.్జ్చ్థ్ౖన్డ్ౖథ్ట్ౖచ.్ఞ్న.్ౖథ వైద్యవిధాన పరిషత్‌లో 580 సీఏఎస్‌లు ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్-స్పెషలిస్ట్) పోస్టుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల సంఖ్య : 580 (జనరల్ మెడిసిన్- 100, జనరల్ సర్జరీ-148, పీడియాట్రిక్స్ - 95, రేడియోలజీ-13, అనస్థీషియా-59, ఆర్థోపిడిక్స్- 36, పాథాలజీ-60, సైకియాట్రి-19, అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ-50. అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీ డిగ్రీ లేదా పీజీ డిప్లొమాతో పాటు ఎంబీబీఎస్. దరఖాస్తు ఆన్‌లైన్లో దరఖాస్తు చేయాలి. చివరి తేదీ : ఆగస్టు 1, వెబ్‌సైట్: ్త్మ్మ్ప://్చ్ప్ప.్చ్ప.్థ్ౖఞ.్ౖథ/ యూకో బ్యాంక్‌లో క్లర్కులు యూకో బ్యాంకులో క్లర్కు పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నది. అర్హత : 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమానంలో ఉత్తీర్ణత లేదా ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత. వయసు : 2010 జూలై1 నాటికి 1828 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా పరీక్ష తేదీ : నవంబర్ 4. దరఖాస్తు ఆన్‌లైన్లో మాత్రమే దరఖాస్తు చేయాలి. అభ్యర్థికి పర్సనల్ ఇ-మెయిల్ ఐడీ ఉండాలి. వెబ్‌సైట్ నుంచి ఫీజు పేమెంట్ చలాన్ ప్రింట్ తీసుకుని సమీపంలోని యూకో బ్యాంక్‌లో రూ.300 ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ : ఆగస్టు 28, వెబ్‌సైట్: www.్య్ఞ్న్జ్చ్థౖ.్ఞ్న్ధ వేర్‌హౌస్ మేనేజర్లు నేషనల్ కొలేటరల్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ వేర్‌హౌస్ 50 మేనేజర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత : ఏదైనా డిగ్రీ, వయసు 30 సంవత్సరాల లోపు చివరి తేదీ : జూలై 25 వెబ్‌సైట్: www.్థ్ఞ్ధ్బ్ద.్ఞ్న్ధ ఎస్‌ఐ పోస్టులు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సులో సబ్ ఇన్‌స్పెక్టర్ ఓవర్‌సీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఖాళీలు: ఎస్ (ఓవర్‌సీన్) 19, వయసు: 20 నుంచి 25 సంవత్సరాలలోపు ఉండాలి. చివరి తేదీ : ఆగస్టు 20. వెబ్‌సైట్: ్త్మ్మ్ప://్ౖమ్జ్ప.్ణ్న.్ౖథ టీచర్లు, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు రాwష్ట వ్యాప్తంగా ఉన్న సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో కాంట్రాక్టు విధానంలో టీచర్, స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ దరఖాస్తు కోరుతోంది. పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ : ఆగస్టు 8 అప్లికేషన్ ఆన్‌లైన్‌లో పంపించడానికి చివరి తేదీ: ఆగస్టు 16 దరఖాస్తులు, ఖాళీలు, తదితర వివరాల కోసం వెబ్‌సైట్: ్త్మ్ప్ప://్బw్పు్మ్ఞ.్ఞ్ణ్ణ.్ణ్న.్ౖథ/ www.్బw్పు్బ.్చ్ప.్ణ్న.్ౖథ డ్రైవర్లు కావాలి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్‌ఎఫ్) డ్రైవర్, డ్రైవర్- కమ్- పంప్ ఆపరేటర్ ఉద్యోగాలు తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది. వయసు: 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. చివరి తేదీ : ఆగస్టు 24, వెబ్‌సైట్: ్త్మ్ప్ప:www.్ఞ్ౖబ్డ.్ణ్న.్ౖథ |
Friday
ఉద్యోగావకాశాలు
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment