గోల్డ్ క్రిస్మస్ ట్రీ తయారు చేయించిన జపాన్ వ్యాపారి
క్రిస్మస్ సీజన్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే వాటిలో క్రిస్మస్ ట్రీ ఒకటి. పండుగ సందర్భంగా క్రిస్మస్ ట్రీని ప్లాస్టిక్‌తోపాటు ఇతర వస్తువులతో అందంగా అలంకరించడం చూస్తూనే ఉంటాం. కానీ, జపాన్‌కు చెందిన జువెలరీ షాపు యజమాని తనకా మాత్రం, గోల్డ్‌తో క్రిస్మస్ ట్రీ తయారు చేయించింది. 2.4 మీటర్ల ఎత్తు, 12 కిలోల బరువుతో చెట్టును తయారుచేశారు. ఇందుకోసం 24 కేరట్ల బంగారాన్ని ఉపయోగించారు. బంగారు ఆకులతోపాటు ఇతర డిజైన్లలో గోల్డ్ జువెలరీని చెట్టుకు అలంకరించారు. మొత్తంగా బంగారు క్రిస్మస్ ట్రీ కోసం సుమారు 10 కోట్ల రూపాయలు వరకు ఖర్చైంది.

0 comments:
Post a Comment