సుచిరాయు హెల్త్‌కేర్ సొల్యూషన్స్ లిమిటెడ్ (హుబ్లీ) క్లినికల్ అసోసియేట్స్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
1) క్లినికల్ అసోసియేట్స్/ రిజిస్ట్రార్లు/ అసోసియేట్ కన్సల్టెంట్లు.విభాగాలు: కార్డియాలజీ అండ్ సీవీటీఎస్ సర్జరీ, న్యూరాలజీ అండ్ న్యూరో సర్జరీ, రుమటాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, క్రిటికల్ కేర్, నెఫ్రాలజీ అండ్ యూరాలజీ తదితరాలు.
అర్హతలు: సంబంధహత సబ్జెక్టులతో పీజీ డిప్లొమాతోపాటు కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
2) రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్.అర్హతలు: ఎంబీబీఎస్‌తోపాటు కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
3) నర్సులు.అర్హతలు: జీఎన్ఎం/ బీఎస్సీ/ ఎంఎస్సీతోపాటు కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
4) కస్టమర్ కేర్- హెల్త్‌కేర్.అర్హతలు: డిగ్రీ/ పీజీ డిగ్రీతోపాటు కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
పూర్తి వివరాలతో దరఖాస్తును పంపాలి.
చివరి తేదీ: ఏప్రిల్ 30.
hr.suchirayu@fortishealthcare.com