Thursday

అడ్మిషన్లు/ ఉద్యోగాలు


హ్యాండ్‌లూమ్ టెక్నాలజీ
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్‌లూమ్ టెక్నాలజీ(నెల్లూరు జిల్లా వెంకట గిరి) డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖా స్తులు ఆహ్వానిస్తోంది. దీనికి సేలం(తమిళ నాడు), గదాగ్(కర్ణాటక)ల్లో క్యాంపస్‌లున్నాయి.
కోర్సు: హ్యాండ్‌లూమ్ టెక్నాలజీలో డిప్లొమా
కోర్సు కాలపరిమితి: మూడేళ్లు
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత.
వయసు: జూలై 1, 2012 నాటికి 15 నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా
దరఖాస్తులు: వెబ్‌సైట్‌లో లభిస్తాయి
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ:
జూన్ 30, 2012
వెబ్‌సైట్: http://iihtvgr.com

ఇండియన్ నేవీ
టెక్నికల్, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌ల్లో రిక్రూట్‌మెంట్ కోసం ఇండియన్ నేవీ ప్రకటన విడుదల చేసింది.
బ్రాంచ్‌లు-అర్హతలు
టెక్నికల్ బ్రాంచ్..
ఇంజనీరింగ్: బీఈ/బీటెక్(మెకానికల్/మెరైన్/ఆటోమొటివ్/మెకోట్రానిక్స్/ఇండస్ట్రి యల్ అండ్ ప్రొడక్షన్/మెటలర్జీ/ఏరోనాటికల్/ఏరోస్పేస్).
ఎలక్ట్ట్రికల్: బీఈ/బీటెక్(ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్/ ఎలక్ట్రా నిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/పవర్ ఇంజనీరింగ్/కంట్రోల్ సిస్టమ్ ఇంజనీరింగ్/ పవర్ ఎలక్ట్ట్రానిక్స్).
నావల్ ఆర్కిటెక్చర్: బీఈ/బీటెక్ (మెకానికల్/సివిల్/మెటలర్జీ/ఏరోనాటికల్/ఏరోస్పేస్/నావల్ ఆర్కిటెక్చర్).
ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్..
జనరల్ సర్వీస్: బీఈ/బీటెక్(మెకానికల్/మెరైన్/ఏరోనాటికల్ ప్రొడక్షన్/కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంట్రోల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్). పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
పైలట్: ఏ బ్రాంచ్‌తోనైనా బీఈ/బీటెక్. పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
ఆబ్జర్వర్: ఏదైనా బ్రాంచ్‌తో బీఈ/బీటెక్. పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: బీఈ/బీటెక్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/కంప్యూటర్ ఇంజనీరింగ్). పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
లాజిస్టిక్స్:
బీఈ/బీటెక్ (సివిల్/ఆర్కిటెక్చర్).
ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు చివరి తేదీ:
జూలై 16, 2012.
వెబ్‌సైట్:
www.nausena-bharati.nic.in

ఎస్‌ఎస్‌బీలో కానిస్టేబుల్
(ట్రేడ్స్‌మెన్) పోస్టులు
సశస్త్ర సీమా బల్(ఎస్‌ఎస్‌బీ)లో కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మెన్) పోస్టుల భర్తీ కోసం ప్రకటన వెలువడింది.
ఖాళీలు: కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్(కుక్-490, వాషర్‌మ్యాన్-367, కార్పెంటర్- 27, పెయింటర్- 23, టైలర్- 19, కోబ్లర్- 37. గార్డెనర్- 8, ఇతర ఉద్యోగాలు)
దరఖాస్తులకు గడువు తేదీ: ఆగస్టు 9, 2012.
వెబ్‌సైట్: www.ssbrectt.gov.in 

0 comments:

Post a Comment