సూడాన్, దక్షిణ సూడాన్ దేశాల మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. దక్షిణ సూడాన్‌లోని ఓ పశువుల క్యాంప్‌లోకి ప్రవేశించిన సాయుధ దుండగులు.. 40 మందిని ఊచకోత కోశారు. పెద్ద సంఖ్యలో పశువులను తోలుకుని సూడాన్‌లోకి వెళ్లిపోయారు. దీనంతటికీ సూడాన్ ప్రభుత్వం పోషిస్తున్న మిలీషియా సంస్థలే కారణమని దక్షిణ సూడాన్ ఆరోపించింది. తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
0 comments:
Post a Comment