ఎంబీబీఎస్ వైద్యులంటే.. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకూ చికిత్స చేస్తారనుకుంటాం. కానీ, వారికి కేన్సర్‌కు చికిత్స చేసే అర్హత లేదని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టం కింద దాఖలైన ఓ దరఖాస్తుకు సమాధానంగా.. ఔరంగాబాద్ సమాచార కమిషనర్‌కు వైద్య విద్యా శాఖ డైరెక్టర్ పీహెచ్ శ్రింగారే, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ సురేష్‌గుప్తా ఈ వివరణ ఇచ్చారు. కేన్సర్‌కు చికిత్స చేసే విధానాన్ని ఎంబీబీఎస్ వైద్యులకు బోధించరని తెలిపారు.
No comments:
Post a Comment