Monday

తేనెటీగల విషంతో బ్యూటీ క్రిమ్


మహిళలు అందంగా కనిపించడానికి చేయని ప్రయత్నాలుండవు. బ్రిటన్‌లో ఈ పైత్యం మరీ ఎక్కువైనట్లుంది. ఇప్పుడక్కడ ఓ బ్యూటీ క్రీమ్ విచ్చలవిడిగా అమ్ముడుపోతోంది. ఇది చర్మం ముడతలను తొలగించి యవ్వనంగా, అందంగా మార్చుతుందట! ఈ స్కిన్‌కేర్ క్రీమ్‌లో ఉన్న రహస్యం తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే! తే నెటీగ లు కుట్టినపుడు విడుదలయ్యే విష పదార్థంతో ఇది తయారైంది. ఇది మనలో సౌందర్యాన్ని పెంపొందించే కొల్లాజెన్ అనే ప్రొటీన్ ఉత్పత్తికి దోహదపడుతుందట.

0 comments:

Post a Comment