మంగళూరులో 2010 మే నెలలో జరిగిన విమాన ప్రమాదం మృతుల కుటుంబాలకు పరిహారం కేసులో ఎయిర్ ఇండియాకు, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ ప్రమాదంలో మరణించిన 158 మంది ప్రయాణికులకు సంబంధించి ప్రతి ఒక్కరికీ రూ.75లక్షల వంతున పరిహారం చెల్లించాలంటూ దాఖలై పిటిషన్‌పై సుప్రీం ఈ నోటీసులు జారీ చేసింది.
దీనిపై తమ తమ జవాబులు కోర్టుకు సమర్పించాలని కేంద్రాన్ని, ఎయిర్ ఇండియాను ఆదేశించిన జస్టిస్ దల్వీర్ భండారీ నేతృత్వంలోని ధర్మాసనం.. కేసు విచారణను వాయిదా వేసింది.
దీనిపై తమ తమ జవాబులు కోర్టుకు సమర్పించాలని కేంద్రాన్ని, ఎయిర్ ఇండియాను ఆదేశించిన జస్టిస్ దల్వీర్ భండారీ నేతృత్వంలోని ధర్మాసనం.. కేసు విచారణను వాయిదా వేసింది.
0 comments:
Post a Comment