ఈ ఘాతుకాలకు కారకులెవరో తెలియకపోయినప్పటికీ అల్ కాయిదా, తాలిబన్లే కారణమని ఈ దారుణ సంఘటనల నుంచి బతికి బయటపడిన వారు విలపిస్తూ ఆరోపిస్తున్నారు. అయితే, వీటితో తమకు సంబంధం లేదని తాలిబన్ ప్రకటించింది. ఈ పేలుళ్లను హేయమైన చర్యగా ఖండిస్తూ, ఇస్లాం వ్యతిరేకుల పని ఇదని పేర్కొంది. 2014 చివరిలోగా అఫ్ఘాన్‌నుంచి అంతర్జాతీయ సేనలను ఉపసంహరించిన అనంతరం, మరో పదేళ్లు పాటు అంటే 2024 వరకు అఫ్ఘాన్‌కు అంతర్జాతీయ సహకారం అందించడానికి జర్మనీ రాజధాని బాన్‌లో సోమవారం జరిగిన అంతర్జాతీయ సమావేశంలో అంగీకారం కుదిరిన నేపథ్యంలో ఈ పేలుళ్లకు ప్రాధాన్యం ఏర్పడింది.
Tuesday
ఆప్ఘాన్ పవిత్ర క్షేత్రాల్లో రెండు భారీ పేలుళ్లు 58 మంది మృతి, 150 మందికి గాయాలు
ఈ ఘాతుకాలకు కారకులెవరో తెలియకపోయినప్పటికీ అల్ కాయిదా, తాలిబన్లే కారణమని ఈ దారుణ సంఘటనల నుంచి బతికి బయటపడిన వారు విలపిస్తూ ఆరోపిస్తున్నారు. అయితే, వీటితో తమకు సంబంధం లేదని తాలిబన్ ప్రకటించింది. ఈ పేలుళ్లను హేయమైన చర్యగా ఖండిస్తూ, ఇస్లాం వ్యతిరేకుల పని ఇదని పేర్కొంది. 2014 చివరిలోగా అఫ్ఘాన్‌నుంచి అంతర్జాతీయ సేనలను ఉపసంహరించిన అనంతరం, మరో పదేళ్లు పాటు అంటే 2024 వరకు అఫ్ఘాన్‌కు అంతర్జాతీయ సహకారం అందించడానికి జర్మనీ రాజధాని బాన్‌లో సోమవారం జరిగిన అంతర్జాతీయ సమావేశంలో అంగీకారం కుదిరిన నేపథ్యంలో ఈ పేలుళ్లకు ప్రాధాన్యం ఏర్పడింది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment