నిఫ్ట్‌లో ప్రవేశాలు
వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్ ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
బ్యాచిలర్ ఆఫ్ డిజైన్: యాక్సెసరీ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, ఫ్యాషన్ డిజైన్, నిట్‌వేర్ డిజైన్, లెదర్ డిజైన్, టెక్స్‌టైల్ డిజైన్, ఆప్పరెల్ ప్రొడక్షన్.
మాస్టర్ ఆఫ్ డిజైన్
ఎంఎఫ్‌ఎం(ఫ్యాషన్ మేనేజ్‌మెంట్)
మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ
దరఖాస్తులు: ఎంపిక చేసిన యాక్సిస్ లేదా ఐడీబీఐ బ్యాంకుల్లో లభిస్తాయి. ‘నిఫ్ట్’ పేరిట న్యూఢిల్లీలో చెల్లేలా తీసిన రూ. 300 డీడీని పంపి పోస్ట్ ద్వారా పొందొచ్చు.
దరఖాస్తుల విక్రయం: ఈ నెల 21 నుంచి జనవరి 5, 2012 వరకు
దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 10, 2012
రాత పరీక్ష తేదీ: ఫిబ్రవరి 12, 2012
వెబ్‌సైట్: www.nift.ac.in
ఇగ్నో
ప్రస్తుత విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి ఇందిరా గాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఎంఏ: రూరల్ డెవలప్‌మెంట్, టూరిజం మేనేజ్‌మెంట్, ఇంగ్లిష్, హిందీ, ఫిలాసఫీ, గాంధీ అండ్ పీస్ స్టడీస్, ఎడ్యుకేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పార్టిసిపేటరీ డెవలప్‌మెంట్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సొషియాలజీ, సైకాలజీ, ఎక్స్‌టెన్షన్ అండ్ డెవలప్‌మెంట్ స్టడీస్, జండర్ అండ్ డెవలప్‌మెంట్ స్టడీస్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్
ఎమ్మెస్సీ: డయాబెటిస్ అండ్ ఫుడ్ సర్వీస్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్‌తో మ్యాథమెటిక్స్.
బీఏ: పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ.
బీఎస్సీ: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, జువాలజీ, బోటనీ.. పై వాటితో పాటు ఇతర కోర్సులున్నాయి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: నవంబర్ 30, 2011 (రూ. 200 ఆలస్య రుసుంతో డిసెంబర్ 15, 2011)
వెబ్‌సైట్: www.ignou.ac.in

0 comments:
Post a Comment