గుర్గావ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ (ఎన్ఐఎస్ఈ) సీనియర్ కన్సల్టెంట్, రిసెర్చ్ అసోసియేట్, సీనియర్ రిసెర్చ్ ఫెలో, జూనియర్ రిసెర్చ్ ఫెలో, డేటా ఎనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.పోస్టుల వివరాలు........1) సీనియర్ కన్సల్టెంట్: 2అర్హతలు: ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్, సోలార్ ఎనర్జీలో పీహెచ్‌డీ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 20 ఏళ్ల అనుభవం ఉండాలి.2) రిసెర్చ్ అసోసియేట్: 2అర్హతలు: మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ సోలార్ ఎనర్జీలో బీటెక్ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం నాలుగేళ్ల అనుభవం ఉండాలి.వయసు: 45 ఏళ్లకు మించకూడదు.3) సీనియర్ రిసెర్చ్ ఫెలో: 2అర్హతలు: మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ సోలార్ ఎనర్జీలో బీటెక్ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.వయసు: 28 ఏళ్లకు మించకూడదు.4) జూనియర్ రిసెర్చ్ ఫెలో: 4అర్హతలు: మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ సోలార్ ఎనర్జీలో బీటెక్ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.వయసు: 25 ఏళ్లకు మించకూడదు.5) డేటా ఎనలిస్ట్: 2అర్హతలు: ఏదైనా డిగ్రీ, సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.వయసు: 35 ఏళ్లకు మించకూడదు.6) హెల్పర్: 2అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి.ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.దరఖాస్తు: పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను పోస్టు ద్వారా పంపాలి.చిరునామా: Director General,National Institute of Solar Energy,Gwal Pahari,Gurgaon- Faridabad Road,Gurgaon- 122003.
|
No comments:
Post a Comment