జైపూర్‌లోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ప్రొఫెసర్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు: కార్డియాలజీ, కార్డియాక్ అనెస్తీషియా, గ్యాస్ట్రోఎంటరాలజీ, నానోటెక్నాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, కార్డియో థొరాకిక్ అండ్ వాస్క్యులర్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, యూరాలజీ, పాథాలజీ, ఆఫ్తల్మాలజీ, రేడియో- డయాగ్నసిస్ తదితరాలు. పోస్టులు....... 1) ప్రొఫెసర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్.అర్హతలు: సంబంధిత సబ్జెక్టులతో డీఎం/ ఎంసీహెచ్ ఉత్తీర్ణులై ఉండాలి. 2) సీనియర్ రెసిడెంట్స్.అర్హతలు: ఎండీ (జనరల్ మెడిసిన్) ఎండీ (పీడియాట్రిక్ మెడిసిన్) /ఎంఎస్ (జనరల్ సర్జరీ)తోపాటు అనుభవం ఉండాలి. 3) జూనియర్ రెసిడెంట్స్.అర్హతలు: ఎంబీబీఎస్‌తోపాటు అనుభవం ఉండాలి. నియామకం: ఇంటర్వ్యూ. దరఖాస్తు: పూర్తి వివరాలతో పంపాలి. చివరి తేదీ: మే 9. appointments@mgumst.org
|
No comments:
Post a Comment