తమిళనాడు సీఎం జయలలితతో తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ శుక్రవారం సమావేశమయ్యారు. ఇటీవల సంభవించిన థానే తుఫానుకు దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు సీఎం సహాయనిధికి రజనీ రూ.10 లక్షలు అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను మర్యాదపూర్వకంగానే సీఎంను కలుసుకున్నానన్నారు.
No comments:
Post a Comment