ఏఐఈఈఈ.. ఐఐటీ-జేఈఈ తర్వాత.. భావి ఇంజనీర్లలలో అత్యంత క్రేజ్ ఉన్న ఎగ్జామ్.. ఈ ఎంట్రెన్స్ స్కోర్‌తో.. దేశంలోని దాదాపు 70 ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో అడుగుపెట్టే సువర్ణ అవకాశం.. క్యాంపస్ ప్లేస్‌మెంట్లు.. ఆకర్షణీయమైన ఆఫర్లతో.. ఉజ్వల భవిష్యత్తుకు తొలి మైలురాయి.. ఏఐఈఈఈ-2012. ఈ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో.. ప్రిపరేషన్ గెడైన్స్...
ఫిజిక్స్ ..............
* ప్రస్తుతం చాలా కాలేజీల్లో సిలబస్ పూర్తై ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఎటువంటి కొత్త టాపిక్స్ జోలికి వెళ్లకుండా.. రివిజన్‌కు ప్రాధాన్యత ఇవ్వడం సముచితం. ఇందుకోసం వారాల వారీగా షెడ్యూల్ రూపొందించుకోవాలి. కాన్సెప్ట్స్, థియరీ రివిజన్‌తోపాటు ప్రతి చాప్టర్‌కు సంబంధించిన ముఖ్యమైన ఫార్ములాలపై పట్టు సాధించాలి. బేసిక్ కాన్సెప్ట్స్, ప్రిన్సిపుల్స్, ముఖ్య ఫార్ములాలపై దృష్టి సారించాలి.
* దృష్టి పెట్టాల్సిన టాపిక్స్: ఎలక్ట్రిసిటీ అండ్ మాగ్నటిజం, మోడ్రన్ ఫిజిక్స్, థర్మోడైనమిక్స్. ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, కరంట్ ఎలక్ట్రిసిటీ, ఆప్టిక్స్, ఎలక్ట్రో మాగ్నటిక్ ఇండక్షన్, మోడ్రన్ ఫిజిక్స్.
* అప్లికేషన్ స్కిల్స్ అభివృద్ధి చేసుకోవాలంటే ఫండమెం టల్స్‌పై ముందు పట్టు సాధించాలి. వివిధ పుస్తకాల నుంచి అనేక రకాల సమస్యలను సాధించాలి. సాధ్యమైనన్నీ మాక్ టెస్ట్‌లను రాయడం ద్వారా, క్లిష్టత క్రమం ఆధారంగా ప్రాబ్లమ్స్‌ను సాల్వ్ చేయడంతో.. సమస్య సాధనలో వేగాన్ని పెంచుకోవచ్చు.
* ఏఐఈఈఈలోని ఫిజిక్స్ సిలబస్‌లో అధిక శాతం ఐఐటీ-జేఈఈ, ఎంసెట్ సిలబస్‌లో కవర్ అవుతుంది. కాబట్టి ఏఐఈఈఈ ప్రిపరేషన్ ఐఐటీ-జేఈఈ, ఎంసెట్‌కు కూడా ఉపకరిస్తుంది. అందువల్ల వీటి కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ కావల్సిన అవసరం లేదు.
* టైమ్ టేబుల్: నవంబర్ 28-డిసెంబర్ 15: మెకానిక్స్, డిసెంబర్ 16-31: థర్మోడైనమిక్స్ అండ్ ఫ్లూయిడ్ డైనమిక్స్, జనవరి 1-15: ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నటి జం, జనవరి 16-31: ఆప్టిక్స్, సౌండ్, మోడ్రన్ ఫిజిక్స్, ఫిబ్రవరి: ఇంటర్ పబ్లిక్ పరీక్షల కోసం
* రిఫరెన్స్ బుక్స్: కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్- వాల్యూమ్ 1,2 -హెచ్‌సీ.వర్మ, ఏఐఈఈఈ ఫిజిక్స్-అరిహంత్ పబ్లికేషన్స్
.................
టాపిక్ వైజ్ అనాలిసిస్
Topic name 2010 2011
Mechanics 9 6
Waves and thermodynamics,
fluid dynamics 3 9
Electrostatics & Current Electricity 7 4
Electromagnetism 2 3
Modern Physics and Optics 9 8
......................
ఏఐఈఈఈ 2012 షెడ్యూల్
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో మాత్రమే
ఆన్‌లైన్ దరఖాస్తు: నవంబర్ 15-డిసెంబర్ 31, 2012
ప్రింట్ అవుట్ తీసుకున్న కన్ఫర్‌మేషన్ పేజీని పంపడానికి చివరి తేదీ: జనవరి 5, 2012
పరీక్ష తేదీ-ఆఫ్‌లైన్: ఏప్రిల్ 29, 2012
పరీక్ష తేదీ-ఆన్‌లైన్: మే 7- 26, 2012 వరకు
వెబ్‌సైట్: www.aieee.nic.in
ఆఫ్‌లైన్/ఆన్‌లైన్: ఈ సారి నుంచి ఎంపిక సెంటర్లలో కేవలం ఆన్‌లైన్ పద్ధతిలో మాత్రమే పరీక్ష రాయాలి. మిగిలిన సెంటర్లలలో ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష ఉంటుంది. మనరాష్ట్రంలోని ఆన్‌లైన్ ఎగ్జామ్ సెంటర్లు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం. ఆఫ్‌లైన్ ఎగ్జామ్ సెంటర్లు: వరంగల్, గుంటూరు, తిరుపతి. ఏఐఈఈఈ రెండు పేపర్లలలో పేపర్-1 మాత్రమే ఆఫ్/ఆన్‌లైన్ పద్ధతుల్లో ఉంటుంది. పేపర్-2 మాత్రం ఆఫ్‌లైన్‌లోనే రాయాలి.
ఆన్‌లైన్ పద్ధతిలో పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల ప్రాక్టీస్ కోసం డిసెంబర్ చివరి వారంలో లేదా జనవరి మొదటి వారం నుంచి ఏఐఈఈఈ/సీబీఎస్‌ఈ వెబ్‌సైట్‌లలో మాక్ టెస్ట్‌లను అందుబాటులో ఉంచుతారు.
పరీక్ష విధానం: పేపర్-1: బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశం కోసం. అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్ కంపల్సరీ సబ్జెక్టులు, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, బయాలజీలలో ఒకటి ఆప్షనల్ సబ్జెక్టుగా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత (ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు). ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.
పేపర్-2: బీఆర్క్/బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం. అర్హత: మ్యాథ్స్ కంపల్సరీ సబ్జెక్టుగా ఇంటర్ ఉత్తీర్ణత (ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు). మ్యాథమెటిక్స్, ఆప్టిట్యూడ్ టెస్ట్, డ్రాయింగ్ టెస్ట్ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.
..................
కెమిస్ట్రీ
* ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టీకల్, థీయరీ ఎగ్జామ్‌లకు ముందు ఏఐఈఈఈ కోసం దాదాపు 60-70 రోజుల సమయం ఉంది. ఈ సమయాన్ని నేర్పుగా వినియోగించుకోవాలి. బేసిక్స్ మీద పట్టు సాధిస్తూ.. అప్లికేషన్ స్కిల్ పెంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రాక్టీకల్, థీయరీ ఎగ్జామ్‌ల తర్వాత దాదాపు 30-35 రోజుల సమయం మిగిలి ఉంటుంది. ఈ సమయంలో చాప్టర్ల వారీగా ప్రాధాన్యత క్రమంలో ప్రిపరేషన్ సాగించాలి. అదేవిధంగా రివిజన్ చేసుకోవడం, మాక్‌టెస్ట్‌ల కోసం రోజు కొంత సమయాన్ని కేటాయించుకోవాలి.
* ఒక నిర్దేశిత అంశాన్ని క్షుణ్నంగా చదవడం ద్వారా అప్లికేషన్ స్కిల్స్ పెంచుకోవచ్చు. ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు వుుందుగా ఆ ప్రశ్న, అందులోని కీలక అంశాలను గుర్తించే నేర్పు సొంతం చేసుకునేలా ప్రిపరేషన్ సాగించాలి. అంతేకాకుండా ఒకే కాన్సెప్ట్‌కు సంబంధించి పలు పద్ధతుల్లోని ప్రశ్నలను సాల్వ్ చేయుడం ద్వారా అప్లికేషన్ స్కిల్స్ వురింత పెంచుకోవచ్చు.
* కెమిస్ట్రీలో సాధారణ ంగా ఇనార్గానిక్ కెమిస్ట్రీ చాలా క్లిష్టమైంది. ఈ అంశంలో పద్ధతి ప్రకారం ప్రిపేర్ అయితే చక్కని స్కోర్ సాధించవచ్చు. ఇందులోని అనోడ్, క్యాథోడ్, ఎలక్ట్రోలైట్, మూలకాలు, వివిధ బంధాలను ఏర్పర్చడంలో ఇమిడి ఉన్న ఈక్వేషన్స్‌తో కూడిన డేటాను టేబుల్ రూపంలో ప్రిపేర్ చేసుకోవాలి. ఇనార్గానిక్ రిలేషన్స్‌ను అన్నిటిని ఒక చార్ట్ రూపంలో రాసుకొని.. ప్రతి రోజు గమనిస్తు ఉండాలి. మూలకాల ధర్మాలను ఒకదానితో మరొకటి బేరీజు వేస్తూ చదివితే.. క్లిష్టమైన ఫార్ములాలను సులువుగా గుర్తుంచుకోవచ్చు.
* ఫిజికల్ కెమిస్ట్రీలోని అన్ని ఫార్ములాలపై పట్టు సాధించాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంశాలను ఎంత ఎక్కువగా రివిజన్ చేస్తే అంత లాభం. అన్ని రసాయన సమ్మేళనాల ధర్మాలు, తయారీ పద్ధతులపై పూర్తి అవగాహన అవసరం. సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్స్, ఫ్లోచార్ట్స్, ఇంటర్ కన్వర్షన్స్ రూపంలో ప్రాక్టీస్ చేయాలి.
* ఎంసెట్, ఐఐటీ-జేఈఈ, ఏఐఈఈఈలో కాన్సెప్ట్స్ ఒకే విధంగా ఉంటాయి. ప్రశ్నల క్లిష్టతస్థాయిలోనే తేడా ఉంటుంది. ఎంసెంట్‌లో 90 శాతం ప్రశ్నలు సులువుగా ఉంటే..ఏఐఈఈఈలో మాత్రం వీటి సంఖ్య 75 శాతం, ఐఐటీ-జేఈఈలో 50 శాతం ప్రశ్నలు సులువుగా ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి చాప్టర్ చదివిన వెంటనే అందులోని.. ప్రశ్నలను క్లిష్టత క్రమంలో సాధించండి.ఎన్‌సీఈఆర్‌టీ 11,12వ తరగతి పుస్తకాలు ఈ విషయంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
* చదవాల్సిన పుస్తకాలు:
ఇంటర్మీడియెట్ స్థాయి కెమిస్ట్రీ పుస్తకాలు, ఫిజికల్ కెమిస్ట్రీ- పి.బహదూర్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ- జె.డి.లీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ- ఆర్.టి. మారిసన్
టాపిక్ వైజ్ అనాలిసిస్
TOPIC 2010 2011
Atomic Structure and
Classification 3 3
Chemical Bonding 0 3
Stoichiometry 0 1
States of Matter 3 2
Chemical & Ionic Equilibrium 4 1
Chemical kinetics & Nuclear
Chemistry 2 2
Chemical thermodynamics 2 1
Solutions 2 2
Electrochemistry 2 1
General Organic chemistry +
Functional Group 1 6 2
Organic Chemistry-
Functional Group II 1 2
Organic Chemistry-
Functional Group III 1 2
Chemistry of Representative
Elements 0 2
Transition Elements 0 1
Coordination Compounds &
Organometallics 2 4
Surface Chemistry 0 0
Biomolecules 2 1
........................
మ్యాథమెటిక్స్
* మ్యాథమెటిక్స్‌లో మంచి స్కోర్ సాధించాలంటే బేసిక్స్‌పై పట్టే కీలకం. పక్కా ప్రణాళిక ప్రకారం ప్రిపరేషన్ సాగించండి. ఎసర్షన్-రీజన్, స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. వీటిలో కొన్ని స్టేట్‌మెంట్స్ విద్యార్థులను కన్ఫ్యూజ్ చేసేవిగా ఉంటాయి. ఇలాంటి వాటిపై ఎక్కువ శ్రద్ధ చూపాలి.
ూ సాధారణంగా కటాఫ్ 60నుంచి 70 శాతం ఉంటుంది. మొత్తం ప్రశ్నల్లో ఈజీ, యావరేజ్ ప్రశ్నలు 75 శాతం పైమాటే. దీన్ని పరిగణిస్తే కష్టమైన ప్రశ్నలను వదిలేసినా.. కటాఫ్ మార్క్ చేరుకోవడం సులభమే.
* దృష్టి సారించాల్సిన టాపిక్స్:
ఇన్వర్స్ ట్రిగనొమెట్రీ, మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్స్, ఫంక్షన్స్ అండ్ కాలిక్యులస్, ప్రాబబిలిటీ, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఈ చాప్టర్స్‌పై ఎక్కువ దృష్టి సారించాలి. మ్యాథమెటిక్ రీజనింగ్, సెట్స్ అండ్ రిలేషన్, స్టాటిస్టిక్స్,3డి లైన్స్, ప్రొగ్రెషన్స్, మీన్ వేల్యూ థీరం ఈ టాపిక్స్ నుంచి కనీసం 2 లేదా 3 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
* ఏఐఈఈఈతో పోల్చినప్పుడు.. ఐఐటీ-జేఈఈలో సిలబస్ ఒకే విధంగా ఉంటుంది. కేవలం ప్రశ్నల క్లిష్టత స్థాయిలో తేడా ఉంటుంది. కాబట్టి ప్రతి చాప్టర్‌లోని అన్ని రకాల ప్రశ్నలను సాధించే ప్రయత్నం చేయాలి. బేసిక్స్‌పై పట్టు ఉన్నప్పుడే ఇది సాధ్యం.
* చాప్టర్లవారీగా టైమ్ ప్లాన్:
కాంప్లెక్స్, నెంబర్స్ (8గంటలు), మాట్రి క్స్, డిటర్మినెంట్స్(12 గంటలు), ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్ (3 గంటలు), క్వాడ్రాటిక్ ఈక్వేషన్ (4 గంటలు), డిఫరెన్షియల్ కాలిక్యులస్ (8 గంటలు), సర్కిల్స్ (10 గంటలు), ప్రాబబిలిటీ (9 గంటలు), పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్ (6గంటలు), 3డి లైన్స్ (4 గంటలు), ప్రొగ్రెషన్స్ (5 గంటలు), మీన్ వేల్యూ థీరం (2 గంటలు), స్టాటిస్టిక్స్ (3 గంటలు), ఫంక్షన్స్(8 గంటలు), ఇన్వర్స్ ట్రిగనొమెట్రీ (4 గంటలు)
* సబ్జెక్ట్ మీద పట్టు సాధించడం కోసం.. ప్రతి చాప్టర్‌కు సంబంధించిన సినాప్సిస్‌ను చదవాలి. అందులోని ప్రతి లెక్కను సాధించాలి. ప్రాబ్లమ్‌ను సాధించే క్రమంలో లాజిక్స్, అసమెంప్షన్స్, ఫార్ములాను అవసరమైన చోట ఉపయోగించాలి. ఒక టాపిక్ చదివినప్పుడు దానికి సంబంధించిన ముఖ్యమైన పాయింట్లను నోట్స్ రూపంలో రాసుకోవాలి. ఈ విధంగా ప్రతి టాపిక్ నుంచి పాయింట్లను నోట్ చేసుకోవడం.. మీరు రెండేళ్లలో చదువుకున్న వివిధ పుస్తకాల సమ్మరీగా ఉపయోగపడుతుంది. అవి ఆబ్జెక్టివ్‌గా ఉంటే మరింత లాభం. ఏదైనా డౌట్ వస్తే హడావుడిగా మొత్తం పుస్తకాలను తిరగవేయకుండా ఈ సమ్మరీ నోట్స్‌ను చూస్తే సరిపోతుంది.
* {పిపరేషన్‌లో కీలక అంశం.. గత ప్రశ్నాపత్రాలను సాధించడం. ప్రతి ప్రశ్నాపత్రాన్ని సమయాన్ని నిర్దేశించుకుని సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. అందువల్ల మీ బలాలు, బలహీనతలు తెలుస్తాయి. తదనుగుణంగా ప్రిపరేషన్ సాగించడం వీలవుతుంది.
* రిఫరెన్స్ బుక్స్: కాలేజీ మెటీరియల్స్, ఎంజీటీ బుక్స్
..................
టాపిక్ వైజ్ అనాలిసిస్
Topic 2008 09 10
Sets, Relations and Functions 2 2 2
Limits, Continuity &
Differentiability 1 1 2
Application of Derivatives 2 3 3
Indefinite integrals, Definite
Integrals& Area under the Curve 3 2 2
Cartesian coordinates &
Straight line 1 1 1
Circles 1 1 1
Conics 2 3 1
Quadratic Equations,
Inequalities, Progressions 3 3 1
Complex Number 1 1 2
Binomial theorem, Exponential
& Logarithmic Series 1 1 -
Permutation & Combination 2 1 2
Probability 2 2 2
Vectors 2 2 2
3-D Coordinate Geometry 2 1 2
Differential Equations 2 1 1
Trigonometric Ratios, Equations,
& Inverse Circular Function 1 1 2
Heights and Distances 1 -
Matrices & Determinants 3 2 2
Mathematical Logic -
Statics & Dynamics 1
Statistics 1 1 1
..........................

No comments:
Post a Comment