Pages

Friday

ఉద్యోగాలు/విద్యాసమాచారం

భెల్‌లో 69 ఉద్యోగాలు
బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమి టెడ్(బీఈఎల్) వివిధ ఉద్యోగాల నియామ కానికి ఫ్రెషర్స్ నుంచి దరఖాస్తులు ఆహ్వాని స్తోంది.
ఖాళీలు: 69 (తహషిల్ లేవల్ డేటా బేస్: 61, డిస్ట్రిక్ట్ లెవల్ డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్: 8)
అర్హత: బీఈ/బీటెక్ (కంప్యూటర్ సైన్స్, ఇన్ఫ ర్మేషన్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేష న్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూకేషన్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ), ఎంసీఏ, ఎమ్మెస్సీ(కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మే షన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్).
వయసు: నవంబర్ 1, 2011 నాటికి 25 ఏళ్లు(ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీలకు ఐదేళ్లు, ఓబీ సీలకు మూడేళ్ల గరిష్ట వయో సడలింపు)
వెబ్‌సైట్: www.belindia.com

విజయా బ్యాంక్
వివిధ ఉద్యోగాల నియామకానికి విజయా బ్యాంక్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
చీఫ్ మేనేజర్: ఖాళీలు-14
సీనియర్ మేనేజర్: ఖాళీలు-371
మేనేజర్: ఖాళీలు-434
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 14, 2011
వెబ్‌సైట్: www.vijayabank.com

ఐబీపీఎస్
ఐబీపీఎస్ ఈ నెల 27/ డిసెంబర్ 4/ డిసెం బర్ 12 తేదీల్లో నిర్వహించనున్న క్లరికల్ ఎగ్జామ్ కాల్ లెటర్లను అభ్యర్థుల ఈ- మెయిల్‌కు పంపారు. ఇప్పటికీ కాల్ లెటర్ పొందలేని అభ్యర్థులు వెబ్‌సైట్ www. ibps.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.



ఐఐఎం రాంచీ
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్(ఐఐఎం), రాంచి అసోసియేట్ ప్రొఫె సర్లు/ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగాల నియామకానికి ప్రకటన విడుదల చేసింది.
ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సిస్టమ్స్, ఆపరేషన్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ తదితర అంశాల్లో ఈ నియామకాలు ఉంటాయి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు గడువు తేదీ:
డిసెంబర్ 31, 2011.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ www.iimranchi.ac.in చూడొచ్చు.

30 నుంచి డైట్ సెట్ కౌన్సెలింగ్
డైట్‌సెట్-2011 రెండో విడత కౌన్సెలింగ్ ఈ నెల 30 నుంచి డిసెంబర్ 4 వరకు సికింద్రాబాద్‌లోని ‘కీస్’ హైస్కూల్‌లో నిర్వహిస్తారు. కౌన్సెలింగ్ వివరాల కోసం www.dietcet.2011.net చూడొచ్చు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ గడువు 30
ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువును ఈ నెల 30 వరకు పొడిగించారు. విద్యార్థులు ఈ-పాస్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పంచాయతీరాజ్‌లో 3033 పోస్టులు
పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగంలో త్వరలో 3033 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో 2628 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు, 405 సహాయ ఇంజనీర్ ఉద్యోగాలున్నాయి.

వ్యవసాయ శాఖలో 1300 పోస్టులు
వ్యవసాయ శాఖలో ఏఓ, ఏఈఓ తదితర 1,300 ఉద్యోగాల నియామకానికి త్వరలో ప్రకటన విడుదల చేయనున్నారు.

No comments:

Post a Comment