గుంటూరు జిల్లాలోని బాపట్లలో ఉన్న ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు.......1) ప్రిన్సిపల్.అర్హతలు: ఇంజినీరింగ్ సబ్జెక్టులతో పీహెచ్డీతోపాటు ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్గాను, సబ్జెక్టుల బోధనలో అనుభవం బాగుండాలి. కాలేజీ అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాల పర్యవేక్షణలో నైపుణ్యం ఉండాలి. 2) స్టార్ ఫ్యాకల్టీ.అర్హతలు: మెకానికల్, సివిల్, ఈఈఈ, సీఎస్ఈ, ఈసీఈ డిపార్ట్మెంట్స్లో ఐఐటీలు, ఎన్ఐటీల నుంచి పీహెచ్డీ డిగ్రీ ఉండాలి. అనుభవం తప్పనిసరి. 3) డీన్/ అకడమిక్ డైరెక్టర్.అర్హతలు: మెకానికల్, సివిల్, సీఎస్ఈ, ఐటీ, ఈసీఈ సబ్జెక్టులతో పీజీ, పీహెచ్డీతోపాటు పదవీ విరమణ పొందిన వారు అర్హులు. పూర్తి వివరాలతో దరఖాస్తును పంపాలి. చివరి తేదీ: మే 10.
|
No comments:
Post a Comment