ఉయ్యూరులోని శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ (ఎస్జేపీ) టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......1) లెక్చరర్విభాగాలు: కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, సివిల్, మెకానికల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఇంగ్లిష్, కెమిస్ట్రీ, మ్యాథ్‌మెటిక్స్, ఫిజిక్స్.
అర్హతలు: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ ఎంఎస్సీ/ ఎంఏ ఉండాలి. టీచింగ్‌లో అనుభవం ఉండాలి.
2) ల్యాబ్ టెక్నీషియన్విభాగాలు: మెకానికల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్.
అర్హతలు: సంబంధిత విభాగంలో డిప్లొమా ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఇ-మెయిల్ ద్వారా పంపాలి.
చివరితేది: మే 9.
principal.jpkp@gmail.com

No comments:
Post a Comment