పశువుల నుంచి మనుష్యులకు సోకే వ్యాధులను జూనోటిక్ వ్యాధులని అంటారు. ఇలాంటి వాటిలో ముఖ్యమైంది బ్రూసెల్లా. ఇది రెండు రకాలు. బ్రూసెల్లా అబార్టస్, బ్రూసెల్లా మెలిటెన్సిస్. వీటిలో బ్రూసెల్లా మెలిటెన్సిస్ అతి ప్రమాదకారి.
వ్యాప్తి చెందు విధానం:
వ్యాప్తి చెందు విధానం:
- వేడి చేయని పాలు (పచ్చిపాలు) తాగడం ద్వారా
- తెగిన చర్మం గుండా శరీరం లోకి చొచ్చుకుపోవడం ద్వారా కళ్ళలోకి పోవడం
- వ్యాధికారకంతో కలుషితమైన గాలి పీల్చడం ద్వారా
- పరిశోధనశాలలో కలుషితమైన వస్తువుల ద్వారా
- వృత్తిపరంగా రైతులు, పశువైద్యులు, కసాయి వారి ద్వారా వ్యాధి లక్షణాలు:
- దీర్ఘకాలికమైన తీవ్ర జ్వరం
- కీళ్ళనొప్పులు
- చేదు వాపు
- వెన్ను కింది భాగంలో నొప్పి
- రాత్రి పూట చెమటలు పట్టడం
- దగ్గు, శ్వాస ష్టమవడం
- పొట్టలో నొప్పి, వాంతులు ఈ లక్షణాలు కన్పించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించి తగు చికిత్స పొందాలి.
No comments:
Post a Comment