అధ్యక్షుల భార్యలను ఫస్ట్ లేడీగా సంబోధించడం సర్వసాధారణం. అయితే ఆ సాంప్రదాయానికి ఈజిప్ట్ నూతన అధ్యక్షుడు ముర్సీ భార్య గండికొట్టారు. ఈ సంబోధనను ముర్సీ భార్య నగ్లా అలీ మహ్‌మూద్ నిరసించారు. తనను కేవలం అధ్యక్షుని భార్యగా మ్రాతమే గుర్తించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
అంతగా కావాలంటే తనను 'ఫస్ట్ సర్వెంట్'గా సంబోధించమని వినయంగా ప్రకటించారు. ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ భార్య ఎంతో ఆడంబరంగా వ్యవహరించేవారు. దీనికి వ్యతిరేకంగా.. దైవభక్తి మెండుగా కలిగి, వినయంగా వ్యవహరించే నగ్లా ఇప్పటికే ప్రజల మనసులను దోచేశారు.

No comments:
Post a Comment