డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అండర్ గ్రాడ్యుయేట్ కో ర్సులు (బీఏ, బీకామ్, బీఎస్సీ) పరీక్షలు ఏప్రిల్, మే నెలలో జరుగుతాయని వర్సిటీ ప్ర జా సంబంధాల అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. మూడో సంవత్సరం పరీక్షలు ఏప్రి ల్ 30 నుంచి మే 5వ తేదీ దాకా, మొదటి సంవత్సరం పరీక్షలు మే 8 నుంచి 11వ తేదీ దాకా, రెండో సంవత్సరం పరీక్షలు మే 14 నుంచి 19వ తేదీ దాకా జరుగుతాయని పే ర్కొన్నారు. పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 దాకా జరుగుతాయని తెలిపారు. ఆయా పరీక్షలకు మార్చి 15వ తేదీలోగా ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.
ఎమ్మెస్సీ స్పాట్ అడ్మిషన్ ఫబ్రవరి 3న
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎంఎస్సీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఎన్విరాన్‌మెంట్ సైన్స్)లో మొదటి సంవత్సరం ప్రవేశానికి ఫిబ్రవరి 3న ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్‌లోని వర్సిటీ ప్రాంగణంలో స్పాట్ అడ్మిష న్ ప్రక్రియను చేపట్టనుంది. ప్రవేశం పొందాలనుకునే వారు రోడ్డునెం.46, జూబ్లీహిల్స్ చిరునామాలో సంప్రదించాలని వ ర్సిటీ ప్రజా సంబంధాల అధికారి మోహన్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ ఠీఠీఠీ.ఛట్చౌఠ.్చఛి.జీn లో లేదా 040-2368 0291, 2368 0281 ఫోన్‌నెంబర్‌లో సంప్రదించవచ్చు.

No comments:
Post a Comment