లిస్టెడ్ కంపెనీలకు ఎజిఎం వీడియోకాన్ఫెరెన్సుల బాధ తొలగిపోయింది. జూన్‌లో ఎజిఎంలు నిర్వహించే లిస్టెడ్ కంపెనీలు తమ షేర్‌హోల్డర్ల కోసం వీడియో కాన్ఫెరెన్సులు నిర్వహించాలంటూ కంపెనీ వ్యవహారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. ఇంతలోనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరిస్తు కొత్త ఆదేశాలను ప్రకటించింది. కంపెనీల బిల్లు-2011లో దీనిని పొందుపరచలేదని, దీనితో ఈ అంశాన్ని మరోసారి సమీక్షించి నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
No comments:
Post a Comment